చెప్పులు గుమ్మం ముందు పెడితే ఏమవుతుంది? ఎక్కడ పెట్టాలి?

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది..అడుగడుగు అణువణువునా వాస్తు నియమాలు పాటిస్తుంటారు

చెప్పులు ఎక్కడ ఉంచాలి - దానివల్ల ప్రభావం ఏంటనేది కూడా వాస్తుశాస్త్రంలో భాగమే అంటాపు వాస్తు నిపుణులు

చెప్పులు తల్లకిందులుగా విప్పిపడేసేవారింట్లో నిత్యం వివాదాలు జరుగుతాయి

ఈశాన్యం అంటే పూజామందిరం ఉంచాల్సిన ప్రదేశం..ఈ దిశలో చెప్పులు విడిస్తే అప్పులపాలైపోతారు

కుబేరుడి దిక్కుగా చెప్పే ఉత్తరంవైపు చెప్పులు ఉంచినా ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది

తూర్పు, ఉత్తర దిశల్లో చెప్పులు ఉంచే ఇంట్లో నిత్యం వివాదాలు, ఆనారోగ్య సూచనలు

ముఖ్యంగా ఇంటి గుమ్మానికి ఆనుకుని,ద్వారానికి ఎదురుగా చెప్పులు విడిస్తే ఇంట్లో దారిద్ర్యం తాండవిస్తుంది

వాస్తు ప్రకారం చెప్పులు ఎప్పుడూ మీ డోర్ కి దక్షిణం లేదా పడమర దిశలో ఉండాలి
Image Credit: playground.com