చాణక్య నీతి: కార్యాలయంలో బాస్ ఇలా ఉండాలి!

దోపిడి అంటే డబ్బు దొంగతనం చేయడం , వస్తువులు దొంగిలించడం మాత్రమే కాదు..

గౌరవాన్ని, హుందాతనాన్ని, కృతజ్ఞతని కూడా దొంగిలించడం

యోగ్యుడైన వ్యక్తికి రివార్డులు, అవార్డులు ఇవ్వాలి

ఉద్యోగులే మీ ఆస్తులు..వారికి మంచి జీతాలివ్వాలి, సమయానికి వేతనాలు చెల్లించాలి

మీ సైన్యం బలంగా ఉన్నప్పుడే మీకోసం పోరాడుతుందని గుర్తుంచుకోండి

ఇలా ఉండాలంటే నాయకుడు కూడా మంచి యోధుడై ఉండాలి

ఉద్యోగులకోసం నిస్వార్థంగా పోరాడాలి..అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి..వాటిని పునరాలోచించుకోవాలి

రాథాకృష్ణన్ పిళ్లై రచించిన కార్పొరేట్ చాణక్య పుస్తకంలో పేర్కొన్న వివరాలివి

all Images Credit: playground.com