అన్వేషించండి

Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

 Daily Horoscope Today Dec 09, 2023

మేష రాశి (Aries Horoscope in Telugu) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఈ రోజుంతా మీరు బిజీగా ఉంటారు కానీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు.  ప్రేమ వివాహాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే మంచి సమయం. పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. 

వృషభ రాశి (Taurus Horoscope in Telugu) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఈరోజు అనుకున్న పనులు త్వరగానే పూర్తిచేస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. సృజనాత్మక పనులపై ఆసక్తిని కలిగి ఉంటారు. మీ ప్రవర్తనతో సంఘర్షణ పరిస్థితులను కూడా సరిచేయగలుగుతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.వ్యాపారులు లాభాలు పొందుతారు.

మిథున రాశి (Gemini Horoscope in Telugu) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. బలహీనంగా అనిపిస్తుంది. మీ మనసుకి నచ్చిన పనిచేయడం ద్వారా సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. యువతకు ఈరోజు ప్రేమ ప్రతిపాదనలు కూడా రావచ్చు. 

Also Read: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu)  (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

మీరు మీ ప్రవర్తనలో కొత్త కొత్త మార్పులు చేసే ప్రయత్నం చేయవద్దు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. ఇతరులు ఇచ్చే సలహాలపై ఆధారపడే బదులు మీ విచక్షణను ఉపయోగించడం మంచిది. ఎవ్వరికీ అప్పులు ఇవ్వవద్దు. స్థిరాస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. 

సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

ఈ రోజు మీకు కొంచెం ముఖ్యమైన రోజు. కుటుంబంలో అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు.  ప్రేమికుల మధ్య పరస్పర సాన్నిహిత్యం పెరుగుతుంది. ఉద్యోగులు మీ ప్రతిభను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఈ రోజు చాలా బాగుంటుంది.

కన్యా రాశి  (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

కార్యాలయంలో పని ఒత్తిడి కారణంగా అలసట ఉండవచ్చు. ఎవ్వరిపైనా అసూయ పడొద్దు. మీ జీవిత భాగస్వామితో మీ ఆలోచనల గురించి మాట్లాడేందుకు ప్రయత్నించండి. తల్లిదండ్రుల సలహాలు పాటంచడం వల్ల ప్రయోజనం పొందుతారు.  షేర్ మార్కెట్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టండి.

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రోజు మీరు అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేస్తారు. దీంతో అనుకున్న పనులన్నీ దాదాపు విజయవంతం అవుతాయి. వైవాహిక జీవితంలో పరస్పర గౌరవం ఉంటుంది. ఈ రోజు మీరు గుడ్ న్యూస్ వింటారు. వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu) (విశాఖ 4 వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఈ రోజు ముఖ్యమైన విషయాలను వాయిదా వేయడమే మంచిది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొద్దు. ఇంటికి అనవసర అతిథులు రావొచ్చు. ప్రతికూల పరిస్థితుల కారణంగా మీరు కోపంలో ఉంటారు. కోపంలో ఎవ్వరిపైనా మాట విసరొద్దు. 

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope in Telugu) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 

ఈ రాశివారు నూతన భూమి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. కొత్త ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా మీ మనోబలం పెరుగుతుంది. కళారంగంతో అనుబంధం ఉన్నవారికి పెద్ద అవకాశాలు లభిస్తాయి. ఆన్‌లైన్ సెమినార్‌లు, ప్రోగ్రామ్‌లలో చేరవచ్చు. కొన్ని కష్టమైన పనులు పూర్తి చేసిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారు. 

మకర రాశి (Capricorn Horoscope in Telugu) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఈ రోజు మీరు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. వైవాహిక జీవితం బావుంటుంది. విదేశాలలో నివసించే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. కొన్ని రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు.

కుంభ రాశి  (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఈ రోజు మీరు తెలివితేటలకు ప్రశంసలు పొందుతారు. స్నేహితులను చూసి అసూయపడకండి.ఆర్థిక సంబంధిత విషయాలు కలిసొస్తాయి. సోదరుల నుంచి సలహాలు తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. పిల్లల ప్రవర్తనతో సంతోషంగా ఉంటారు. 

Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. సొంత వ్యక్తుల నుంచి సహాయం తీసుకునేందుకు కూడా ఆలోచిస్తారు. నిరుద్యోగులు తమ ఉద్యోగాల గురించి కొంచెం ఆందోళనగా ఉంటారు. న్యాయపరమైన విషయాల్లో అనవసరంగా చిక్కుకువోద్దు. మీ దినచర్యను సమతుల్యంగా ఉంచుకోండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget