భగవద్గీత గురించి ఈ విషయాలు తెలుసా!



భగవద్గీతను రాసినదెవరు?
విఘ్నేశ్వరుడు



భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలోని భాగం?
భీష్మ పర్వము.



గీతాజయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది?
మార్గశిర మాసం, ఏకాదశి



. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వసంత ఋతువు



భగవద్గీత ఎవరు ఎవరికి బోధించారు?
శ్రీకృష్ణుడు అర్జునుడికి



భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించింది?
కురుక్షేత్ర సంగ్రామం



భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
పద్దెనిమిది (18)



పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధి?
అర్జునుడు



వేదాల్లో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
సామవేదం



మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
పాంచజన్యం