క్రిస్మస్‌ or ఎక్స్‌ మస్‌ ఏమనాలి!



క్రిస్టియానిటీ అనే పదాన్ని 1100 సంవత్సరం సమయంలో క్సియానిటీ అని పలికేవారు.



ఆ పదం ఆంగ్ల అక్షరం ఎక్స్‌తో మొదలవుతుంది. గ్రీక్‌ భాషలో ఎక్స్‌ అనే అక్షరాన్ని కై అని పలుకుతారు



గ్రీకు భాషలో క్రైస్తు పదంలో మొదటి అక్షరం ఎక్స్‌తో ఉండేది.



1551లో క్రిస్మస్‌ని ఎక్స్‌ టేమాస్‌ అనేవారు.



క్రమేపీ అదే ఎక్స్‌మస్‌గా రూపాంతరం చెందింది. వాడుకవరకూ వచ్చేసరికి ఎవరి వీలు వాళ్లది.



కిస్మస్‌ అనే మాట క్రీస్తు-మాస్‌ అనే ఒక ఆచారం నుంచి వచ్చింది.



ఏసు తమ కోసం మరణించి, పునరుద్ధానుడయ్యాడని క్రైస్తవులు విశ్వసిస్తారు.



సమభోక్తం సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయం ముందు తీసుకోవచ్చు. అందువల్ల దానిని అర్ధరాత్రి తీసుకునేవాళ్లు. క్రీస్తు..మాస్‌ క్రమంగా క్రిస్మస్‌గా మారింది.



Images Credit: Pixabay