అన్వేషించండి

Today Horoscope in Telugu: 25th నవంబరు 12 రాశుల ఫలితాలు

Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. నవంబరు 25, 2023 శుక్రవారం కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయి..

Horoscope Today  25th November 2023 (నవంబరు 25 రాశిఫలాలు)

మేష రాశి (Aries Horoscope in Telugu)
ఈ రోజు మీకు శక్తివంతమైన రోజు. మీ మాటలో మాధుర్యాన్ని కోల్పోవద్దు. కుటుంబంలో అందర్నీ కలిపి ఉంచడంలో మీరు సక్సెస్ అవుతారు. అవసరమైన పనిలో స్వేచ్చను ప్రదర్శించవలసి ఉంటుంది. మీ మనసులో ఉన్న కొన్ని విషయాలను ఎవ్వరికీ చెప్పొద్దు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను వినవచ్చు.

వృషభ రాశి  (Taurus Horoscope in Telugu)
లావాదేవీలకు సంబంధించిన విషయాలలో ఈరోజు మీకు మంచి రోజు కానుంది. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకునేవారికి ఇది మంచి సమయం. అనవసర రిస్క్ లు తీసుకోవద్దు. వ్యాపార విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు చదువులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకునే పనిలో పడతారు. 

Also Read: కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం ఎందుకు వెలిగించాలి!

మిథున రాశి (Gemini Horoscope in Telugu)
ఈ రోజు మీ ప్రతిష్టను పెంచే రోజు అవుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బహుముఖ ప్రజ్ఞ కారణంగా మీరు ఈరోజు ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులను విశ్వసించడం మీకు హాని చేస్తుంది. పని చేసే వ్యక్తులు వేరే ఉద్యోగాల కోసం ఆఫర్‌లను పొందవచ్చు కానీ వారు ఇప్పుడు ఉద్యోగం మారకపోవడమే మంచిది. మీ సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకోవడం మంచిది. 

కర్కాటక రాశి  (Cancer Horoscope in Telugu)
ఈ రోజు మీకు పెద్ద విజయాన్ని తీసుకురాబోతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో అనవసర వాదనలు ఉండొచ్చు...ఈ గృహ జీవితంలో కూడా సమస్యలను సృష్టిస్తుంది. మీరు పెద్దల నుంచి తగిన మద్దతు పొందుతారు. మీ దినచర్యలో మార్పులు చేయడం ద్వారా మీరు పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేస్తారు. మీరు ప్రారంభించిన పనుల్లో ఓ పని పూర్తకాకపోవడంతో నిరాశ చెందుతారు.

Also Read: కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎందుకు వెలిగిస్తారు!

సింహ రాశి ( Leo Horoscope in Telugu)
ఈ రోజు మీరు మీపై నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకంతో ముందుకు సాగండి. మీ గౌరవం పెరుగుతుంది.  మీ పిల్లల కెరీర్‌కు సంబంధించి ఒక ప్రధాన నిర్ణయం తీసుకునేందుకు ఇది మంచి సమయం...మీ జీవిత భాగస్వామిని సంప్రదించాలి.  మీకు ఇష్టమైన వాటిలో ఏదైనా పోగొట్టుకున్నట్లయితే దానిని తిరిగి పొందవచ్చు. దూరప్రాంత ప్రయామాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.

కన్యా రాశి (Virgo Horoscope in Telugu)
సేవా రంగంలో ఉన్న ఈ రాశివారు మంచి పేరు సంపాదించుకుంటారు. మీ ఆరోగ్యంపై అవగాహన అవసరం. ఏదైనా ముఖ్యమైన చర్చలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తే మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. ఈ రోజు అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత పనులు పెండింగ్ లేకుండా పూర్తిచేస్తారు. మీరు మాట్లాడే విధానం స్నేహితులను పెంచుతుంది. 

తులా రాశి (Libra Horoscope in Telugu)
ఈ రోజు మీరు బాధ్యతాయుతంగా పని చేసే రోజు. అందరినీ వెంట తీసుకెళ్లడానికి మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మీరు కుటుంబంలో మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు.  పని కోసం ప్రణాళికలు వేసుకోవాలి. ఏదైనా భూమి, భవనానికి సంబంధించిన కేసులు ఏమైనా కోర్టులో నడుస్తున్నట్టైతే అందులో మీరు విజయం సాధిస్తారు. 

వృశ్చిక రాశి (Scorpio Horoscope in Telugu)
ఈ రోజు మీ పని సామర్థ్యం పెరుగుతుంది. ప్రమాదకర పనులు చేయకుండా ఉండడమే మంచిది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను వింటారు. సేవా రంగంలో మీకు పూర్తి ఆసక్తి ఉంటుంది. లావాదేవీల విషయంలో, మీరు మీ మాటలను స్పష్టంగా ఉంచాలి లేకుంటే  మోసపోవచ్చు.

Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!

ధనుస్సు రాశి (Sagittarius Horoscope in Telugu)
ఈ రోజు మీకు ముఖ్యమైన రోజు. విజ్ఞతతో, ​​విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. చాలాకాలం తర్వాత స్నేహితుడిని కలుస్తారు. మీ బాధ్యతలను ఇతరులకు పంచవద్దు, వాయిదా వేయవద్దు.  పోటీ భావన మీ మనసులో నిలిచిపోతుంది. కొన్ని పనులు పూర్తి కాలేదన్న మీ ఆందోళన మరికొంతకాలం కొనసాగుతుంది. కొత్త వాహనం కొనాలన్న మీ కోరిక నెరవేరుతుంది.

మకర రాశి (Capricorn Horoscope in Telugu)
ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు వ్యక్తిగత ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహించాలి. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. పెద్దలతో గౌరవంగా ఉండాలి. అపరిచితుల మాటల ద్వారా ప్రభావితం కావొచ్చు. నూతన పెట్టుబడులు పెడితే నష్టపోతారు..జాగ్రత్త. లాటరీలకు, జూదానికి దూరంగా ఉండాలి. 

కుంభ రాశి (Aquarius Horoscope in Telugu)
ఈ రోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి.అనుకోని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులతో కలసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు ప్లాన్ చేసుకోవాలి.  పిల్లలతో ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటారు.

మీన రాశి (Pisces Horoscope in Telugu)
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. మీ ఇంటికి కొత్త అతిథి రావచ్చు. కుటుంబంలో మీ బాధ్యతలను సకాలంలో నెరవేర్చవలసి ఉంటుంది, లేకపోతే సంబంధాలలో చీలిక ఏర్పడవచ్చు. విలాసాల కోసం అనవసర ఖర్చు చేయవద్దు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. పనిభారం కూడా పెరుగుతుంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget