అన్వేషించండి

సెప్టెంబరు 30 రాశిఫలాలు - ఈ రాశులవారు మీలో ఉన్న బలహీనతలను బయటకు చెప్పొద్దు!

Horoscope Prediction 30 September 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 30 September 2024

మేష రాశి

మేష రాశి వారు ఈ రోజు తమ పని తీరులో మార్పులు తెచ్చుకుంటారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. వెంటనే ఎవరి సలహాను పాటించవద్దు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించండి.

వృషభ రాశి

షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు ఈ రోజు లాభం పొందుతారు. అవసరానికి మించి ఖర్చు చేయకండి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు మీ ప్రవర్తనలో మార్పులు మీకు తెలుస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. 

మిథున రాశి

ఈ రాశివారు ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు కాదు. లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఏదో విషయంలో బాధపడుతూ ఉంటారు. పిల్లల కారణంగా సంతోషం ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!

కర్కాటక రాశి

కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రోజు మీకు గొప్ప రోజు కానుంది. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమికులు భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది. 

సింహ రాశి

ఈ రోజు సింహ రాశివారు నూతన విషయాలు నేర్చుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతలను అందరి ముందు బహిర్గతం చేయవద్దు. మీ సరళత్వాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. ఈ రోజు బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.

కన్యా రాశి 

స్నేహితులను కలవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.అనవసర చర్చల్లో పాల్గొనవద్దు. సామాజిక సేవలో పాల్గొంటారు. శ్రద్ధ లేకుండా ఏ పనీ చేయవద్దు. ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. 

తులా రాశి

వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. బంధువులను కలుస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారంపై నియంత్రణ ఉండాలి. పెద్దలకు సేవ చేయడం వల్ల శాంతి కలుగుతుంది. 

lso Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!

వృశ్చిక రాశి

మీరు కెరీర్‌కు సంబంధించి మంచి అవకాశాలు పొందుతారు. బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. స్నేహితులు, సన్నిహితులతో అభిప్రాయబేధాలు వచ్చే అవకాశం ఉంది. వాహనం జాగ్రత్తగా నడపండి. 

ధనుస్సు రాశి

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ జీవితం గందరగోళంగా అనిపిస్తుంది. పనికిరాని పనుల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. మితిమీరిన ఖర్చులు నెలవారీ బడ్జెట్‌ను పాడు చేయగలవు 

మకర రాశి

ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి  కలిగి ఉంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన అధ్యయనాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించండి. వ్యాపారంలో లాభాలుంటాయి. ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!

కుంభ రాశి

అనుభవజ్ఞుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. అధిక వేగంతో డ్రైవ్ చేయవద్దు. ఈరోజు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు దూరమవుతాయి. 

మీన రాశి

కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీకు సంబంధించిన రహస్య విషయాలను ఎవరికీ చెప్పొద్దు. పెండింగ్ లో ఉన్న డబ్బు అనుకోకుండా చేతికందుతుంది. కార్యాలయంలో సహోద్యోగులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget