చాణక్య నీతి: మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే! ఓ మనిషి.. ఎప్పటికీ సంతోషంగా ఉండాలన్నా..కుటుంబం బావుండాలన్నా ఇవి పాటించాలని సూచించారు చాణక్యుడు మనిషికి జంతువులకు చాలా సారూప్యతలున్నాయి..కానీ జ్ఞానం, తెలివితేటలు మాత్రం జంతువులనుంచి మనుషులను వేరు చేస్తాయి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే కొన్ని అనుసరిస్తే మరణం తర్వాత కుటుంబం సంతోషంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గంచి డబ్బుని ఆదాచేయండి..కష్టసమయాల్లో మీ కుటుంబానికి అండగా నిలిచేది అదే. బాధ్యతలు నిర్వర్తించడంలో బద్ధకించవద్దు..యవ్వనంలో కష్టపడితే వృద్ధాప్యంలో మీ కుటుంబం సంతోషంగా సాగిపోతుంది మీ ప్రవర్తనలో వినయం, మాటలో సంయమనం మీ గౌరవాన్ని పెంచుతుంది..అలాంటివారికి కష్టం వస్తే అందరూ అండగా నిలబడతారు చాణక్యుడు దయ, కరుణ శక్తిని నమ్ముతారు.. అవసరమైనవారికి ప్రేమతో దాన, ధర్మాలు చేస్తే భగవంతుడి అనుగ్రహం పొందుతారు ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉంటే మీకు అన్నీ శుభఫలితాలే ఉంటాయి. జీవితం ఆనందంగా సాగిపోతుంది...