వాస్తు టిప్స్

ఈ 6 పెయిటింగ్స్ మీ జీవితాన్ని మార్చేస్తాయి!

Published by: RAMA

వాస్తు టిప్స్

ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తే ఆ ఇంట్లో ప్రశాంతత, మనశ్సాంతి లభిస్తుంది

వాస్తు టిప్స్

అలంకరణలో భాగంగా గోడలకు పెట్టే పెయిటింగ్స్ లో ఈ 6 ఉంటే అన్నీ శుభాలే జరుగుతాయంటారు వాస్తు శాస్త్ర నిపుణలు

బుద్దుడు

మానసిక ప్రశాంతత కోసం బుద్దుడి పెయింటింగ్ అయినా విగ్రహం అయినా ఇంట్లో తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఉంచాలి

కమలం

కమలం స్వచ్ఛతకి సమృద్ధికి చిహ్నం..ఈ పెయింటింగ్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో పెడితే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.

నెమలి

నెమలి పెయిటింగ్ ఇంట్లో దక్షిణ దిశలో ( సౌత్ డైరెక్షన్లో) ఉంటే డబ్బుకి లోటుండదు..సంపాదన పెరుగుతుంది, అదృష్టం కలిసొస్తుంది.

జలపాతం

నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వాటర్ ఫాల్ పెయింటింగ్ పెడితే ఆర్థికంగా వృద్ధి చెందుతారు..

గుర్రాలు

గుర్రాల పెయిటింగ్ ని చాలామంది ఇష్టపడతారు..పరిగెత్తే గుర్రాలున్న పెయిటింగ్ ని ఇంట్లో దక్షిణ దిశగా పెడితే మీ కెరీర్ జోరందుకుంటుంది. అన్నింటా విజయం సాధిస్తారు.

కొండలు

మౌంటెన్స్ పెయింటింగ్స్ చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి..వీటిని సౌత్ వెస్ట్ వాల్ కి పెడితే కెరీర్లో మీరు ఉన్నత శిఖరాలకు చేరుకునే మార్గాలు సుగమం అవుతాయి