అన్వేషించండి

August Grah Gochar 2024 Horoscope : ఆగష్టులో రాశిమారుతున్న బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు.. ఈ 4 రాశులవారికి సంపద, సంతోషం పెరుగుతుంది!

August Grah Gochar 2024: ఆగస్టులో సూర్యుడు, శుక్రుడు,బుధుడు, అంగారకుడు రాశిపరివర్తనం చెందుతారు. ఫలితంగా ఈ నాలుగు రాశులవారికి మంచిరోజులు మొదలవుతాయి.

August Grah Gochar 2024 Horoscope :  12 రాశులలో పరివర్తనం చెందే గ్రహాల ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి శుభ ఫలితాలు మరికొందరి ప్రతికూల ఫలితాలు ఇంకొందరికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఆగష్టు నెలలో నాలుగు గ్రహాలు రాశిపరివర్తనం చెందుతున్నాయి..

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు...ఆగష్టు 17న సింహ రాశిలోకి అడుగుపెడతాడు

బుధుడు ఆగష్టు 11 వరకూ కర్కాటక రాశిలో సంచరిస్తూ..ఆ తర్వాత వక్రంలో నెలాఖరు వరకూ ఇదే రాశిలో ఉంటాడు

కుజుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు..ఆగష్టు 26 వరకూ ఇదే రాశిలో ఉండి..ఆ తర్వాత మిథునంలోకి పరివర్తనం చెందుతాడు

శుక్రుడు జూలై 31 నుంచి ఆగష్టు 25 వరకూ సింహ రాశిలో ఉంటాడు...

ఈ ఒక్కో గ్రహ ప్రభావం ఒక్కో రాశిపై ఒక్కోలా ఉంటుంది. అయితే ఈ నాలుగు రాశులవారికి ఆగష్టులో ఈ గ్రహాలు శుభఫలితాలనిస్తున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

Also Read: పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత!
 
వృషభ రాశి

వృషభ రాశి వారికి ఆగస్టు నెల ప్రయోజనకరంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఈ నెలలో విజయవంతమవుతాయి. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి  అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యక్తిగత ,  వృత్తి జీవితంలో పురోగతికి అనేక  అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కలలన్నీ నిజమవుతాయి. ఈ నెలలో వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి. ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. కార్యాలయంలో సహోద్యోగులతో కలసి పనిచేయండి..సానుకూల ఫలితాలు పొందుతారు. 

సింహ రాశి

సింహరాశిలో సూర్యుడు, శుక్రుల కలయిక వల్ల ఈ రాశివారి ఈ నెల వెలిగిపోతుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. జీవితంలో సానుకూల మార్పులుంటాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. ఆస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీ భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరున్న రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి.  

వృశ్చిక రాశి

ఆగష్టు నెల వృశ్చిక రాశివారిలో ఉత్సాహం నింపుతుంది. శుక్రుడి ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి.
ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. కుటుంబ సబ్యులతో సత్సంబంధాలు ఉంటాయి. కెరీర్‌లో ఎదుగుదల కోసం అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంపదలు, సంతోషాలు పెరుగుతాయి.  ఈ నెల మొత్తం   విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 

Also Read: ఏదైనా పనిపై ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేయండి సక్సెస్ మీ సొంతం అవుతుంది!

మకర రాశి

మకర రాశివారి జీవితాల్లో ఆగష్టు నెల అంతులేని సంతోషం నింపుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అదృష్ట వంతులు అవుతారు. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతారు. నూతన ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. జీవితంలో సానుకూలత పెరుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త పనులు ప్రారంభించేందుకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  

Also Read: నక్షత్రం మారుతున్న శని..అక్టోబరు నుంచి మూడు నెలల పాటూ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget