అన్వేషించండి

Astrology : ఈ రాశులవారు ఒంటరితనాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు..ఇందులో మీరున్నారా!

కొందరికి సందడిగా ఉండడం ఇష్టం, మరికొందరికి సైలెంట్ గా ఉండడం ఇష్టం, ఇంకొందరికి తమతో తాము ఉండడం ఇష్టం. ఇలా ఒక్కొక్కరి ఆలోచనావిధానం ఒక్కోలా ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రాశులవారు ఒంటరితనాన్ని ఇష్టపడతారట

Astrology : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారు ఒంటరితన్నాన్ని ఎంజాయ్ చేస్తారు. తమతో తాము సమయం స్పెండ్ చేయడాన్ని సౌకర్యవంతంగా ఫీలవుతారు. ఆ సమయంలోనే తమని తాము రీఛార్జ్ చేసుకుంటారు... మరి ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
 
కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

 ఈ రాశివారు జనం మధ్యలో ఉన్నప్పటికన్నా ఒంటరిగా ఉన్నప్పుడే ఎక్కువ ఆనందంగా ఉంటారు. ఇతరులకు సంబంధించిన విషయాలు విని భావోద్వేగానికి గురయ్యే ఈ రాశులవారు సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రమే తమని తాము రీఛార్జ్ చేసుకోగలుగుతారు. అంటే కర్కాటక రాశివారు ఒంటరితనాన్ని వరంగా , అత్యంత సౌకర్యవంతంగా భావిస్తారు.

 Also Read: శంబలలో కల్కి .. శ్రీలంకలో పద్మావతి..కథను మలుపుతిప్పిన చిలుక..పురాణాల్లో ఉన్న కల్కి అసలు స్టోరీ ఇదే!

కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)

ఈ రాశివారి ఆలోచనలన్నీ విశ్లేషణాత్మకంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మంచి చెడులు తెసుకుంటారు. గతంలో తాము తీసుకున్న నిర్ణయాలపైనా ఆత్మపరిశీలన చేసుకుంటారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న సమయంలోనే ఈ రాశివారు పదునైన ఆలోచనలు చేయగలరు, భవిష్యత్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోగలు..అదే సమయంలో ఎలాంటి సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటారు. ఒంటరితనాన్ని మించిన ప్రశాంతత మరొకటి లేదన్నది ఈ రాశివారి భావన...

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం,అనూరాధ, జ్యేష్ఠ)

వృశ్చిక రాశివారు తమతో తాముండేందుకు ఎక్కువ ఇష్టపడతారు. ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాసేపు ఒంటరిగా కూర్చుంటే చాలు పరిష్కారం వెతుక్కోవడంలో ఈ రాశివారు సిద్ధహస్తులు. అందుకే ఈ రాశికి చెందిన వ్యక్తులు పరిశోధనారంగంలో బాగా రాణిస్తారు. 

Also Read: 'హనుమాన్' లో విభీషణుడు , 'కల్కి' లో అశ్వత్థామ.. సప్త చిరంజీవులపై ఫోకస్ చేస్తున్న మేకర్స్.. కల్కి ఎంట్రీ తర్వాత వీళ్ల పాత్రేంటి!

మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ఈ రాశివారు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఎదుటివారి స్వాతంత్య్రానికి విలువ ఇస్తూనే..తాముకూడా అదే ఆశిస్తారు. అయితే వీరిలో స్పెషాలిటీ ఏంటంటే అందరి మధ్యా ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో...సింగిల్ గా ఉన్నప్పుడు కూడా అంతే సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొంచకుండా తమ ఆశలు, ఆకాంక్షలపై దృష్టి సారిస్తారు. ఒంటరిగా ఉంటే సమయంలో భవిష్యత్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 

కుంభ రాశి    (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

ఒంటరితనాన్ని ఎంజాయ్ చేసే రాశుల్లో కుంభరాశివారు ఉన్నారు. తమతో తాము స్పెండ్ చేయడాన్ని మించిన ఆనందం కుంభరాశివారికి మరొకటి ఉండదు. ఎవరి ప్రభావం తమపై లేకుండా  ఉన్నప్పుడు ఆలోచనల్లో మునిగిపోతారు. ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారికి దొరికే ఒంటరితనం తమలో ఉండే స్పెషల్ క్వాలిటీస్ గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.  

Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా! 

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget