అన్వేషించండి

Astrology: ఈ రాశులవారు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేస్తారు!

జీవితంలోని ప్రతి రంగంలో తెలివితేటలు , పనిపట్ల ఉన్న శ్రద్ధ విజయాన్ని అందిస్తాయి. ఇది కూడా మీ రాశి డిసైడ్ చేస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Smart Working Zodiac Signs: కెరీల్లో వృద్ధి చెందాలి, భారీగా సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలి అందరూ అనుకుంటారు. లక్ష్య సాధనలో భాగంగా చాలా సవాళ్లు ఎదురవుతాయి వాటిని అధిగమించినవారే సక్సెస్ అవుతారు.  ఈ రాశులవారు మాత్రం సవాళ్లకు భయపడరు..కష్టాలను కూడా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. హార్ట్ వర్క్ చేయడం కన్నా స్మార్ట్ వర్క్ చేయడంపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఆ రాశుల్లో మీరున్నారా? ఇక్కడ తెలుసుకోండి.

Also Read: వారఫలం ( మార్చి 17 to 23) - ఈ వారంలో మీకు శుభప్రదమైన రోజులివే!
 
మేష రాశి

మేష రాశి వారికి శక్తి, ఆత్మవిశ్వాసానికి లోటుండదు.   మంచి నాయకుడు అనిపించుకుంటారు. విజయం సాధించే మార్గంలో ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొంటారు.  మరియు విజయం సాధించడానికి పెద్ద సవాళ్లను స్వీకరించడానికి భయపడడు. ఎంత హార్ట్ వర్క్ చేశామని కాదు.. ఎంత స్మార్ట్ గా వర్క్ చేస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు.

Also Read: నేటి రాశి ఫలాలు 12 రాశుల ఫలితాలు (17/03/2024) - మీ కెరీర్లో చాలా పెద్ద మార్పు వస్తుంది!

మిథున రాశి

బహుముఖ ప్రజ్ఞ మిథునరాశి వారి సొంతం. అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాల కారణంగా వివిధ రంగాలలో రాణిస్తారు. ఏ విషయాన్ని అయినా చాలా తెలివిగా ఆలోచిస్తారు. కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. వీరి తెలివితేటలు ఏ రంగంలో అయినా ప్రత్యేకంగా నిలబెడతాయి. 

సింహ రాశి

ఈ రాశివారు తమ రాతని తాము మార్చుకోగలరు. ఏం చేయాలి ఏం చేయకూడదు  అనే విషయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటారు. చేపట్టిన పనిని నిజాయితీగా పూర్తిచేస్తారు. కలలు ఎంత ఉన్నతంగా ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థానానికి చేరుకుంటామని విశ్వసిస్తారు. అందుకే తామున్న రంగంలో ఆశించిన విజయాన్ని సాధించేందుకు తెలివిగా పనిచేస్తారు.

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృశ్చిక రాశి

వృశ్చికరాశి ఆలోచనా విధానం బావుంటుంది.  ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలోనూ వీరు సిద్ధహస్తులు. వీరికున్న తెలివితేటలు ఎంత అసాధారణ సమస్యకు అయినా పరిష్కారం చూపిస్తాయి. గంటల తరబడి పనిచేయాలి అనుకోరు...చేసిన పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయాలి అనుకుంటారు. ఏ రంగంలో ఉన్నా ఈ రాశివారు తమకంటూ ప్రత్యేకత సంపాదించుకుంటారు. 

మకర రాశి

ఈ రాశివారు తమ కలల్ని నిజం చేసుకోవడంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు. కష్టపడి విజయం సాధించడం కంటే తెలివిగా పని చేయాలని   నమ్ముతారు.  కెరీర్ సంబంధిత నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకుంటారు. కష్టాలకు భయపడరు. వృత్తి జీవితంలో తమ పనిని చాలా జాగ్రత్తగా చేస్తారు. వీరి మేథోసామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. లక్ష్యాలు, అవి చేరుకునే మార్గాలు స్పష్టంగా ఉంటాయి. 

 (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

అందుకే ఈ 5 రాశులవారు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోరు. భారీగా సంపాదించలేకపోయినా కానీ సమయానికి వీరి చేతుల్లో డబ్బు ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా ఈ రాశులవారికి ఫెయిల్యూర్స్ తక్కువే ఉంటాయి...

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vikatakavi Web Series: 'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
Embed widget