అన్వేషించండి

Akshaya Tritiya 2024 Horoscope : అక్షయతృతీయ రోజు రాశిఫలాలు (10/05/2024) ఈ రాశివారి జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది!

Daily Horoscope: మే 10 అక్షయ తృతీయ రోజు ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Daily Horoscope -  రాశిఫలాలు (10-05-2024)

మేష రాశి

దీర్ఘకాలిక లాభాల కోసం స్టాక్స్ , మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. స్నేహితుడి సమస్య మీకు బాధ కలిగించవచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటే ముందుగా అన్ని విషయాలు క్షుణ్ణంగా చర్చించాలి. వైవాహిక జీవితం బావుంటుంది. 

వృషభ రాశి

ఈ రోజు మీకు థ్రిల్లింగ్ జర్నీ ఉంటుంది. మీరు ఊహించని బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జరిగిపోయిన విషయాలు తలుచుకుని బాధపడొద్దు. పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలం అవుతాయి. 

మిథున రాశి

ఈ రోజు మీ వృత్తి జీవితం సవాలుగా ఉంటుంది. మరికొంత పనిభారం పెరుగుతుంది.  ఈ రోజు మీరు కార్యాలయంలో కుట్రలకు బాధితులు కావచ్చు.  బాధాకరమైన పరిణామాలను కలిగించే వాటిపై వాదనలు పెట్టుకోవద్దు.  ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉన్నవాళ్లు పెళ్లి గురించి ఆలోచించేందుకు ఇదే మంచి సమయం. 

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!
 
కర్కాటక రాశి

ఆర్థిక వనరులను ఎలా మెరుగ్గా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడవద్దు.  ఆర్థిక సలహా కోసం ఇది సానుకూల సమయం కావచ్చు. ఈ రోజు మీ భావోద్వేగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆరోగ్యం జాగ్రత్త.  

సింహ రాశి

గృహ జీవితంలో వివాదాలు మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.  కార్యాలయంలో వివిధ పనులు ఒకేసారి చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా రాణిస్తారు. మీ బంధంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని తగ్గించుకోండి. ఈ రోజు కాస్త ఓపికగా వ్యవహరించాలి. 

కన్యా రాశి

డబ్బుకు సంబంధించిన విషయాలు మీ మనస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మీ కృషి ,  సంకల్పం ఫలిస్తాయి. ఖర్చులు తగ్గించునే ప్రయత్నం చేయండి.  మీ ఆర్థిక వ్యవహారాలపై నియంత్రణ ఉంచండి. సహోద్యోగుల నుంచి పనిలో సహకారం తీసుకోండి.

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

తులా రాశి

ఈరోజు మీ ప్రియమైన వారితో మీ సంభాషణలపై శ్రద్ధ వహించండి. మీరు కఠినంగా ఉండడం సరైనదే అయినప్పటికీ మీ బంధంపై తీవ్ర ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకోసం కొన్ని అవకాశాలు వేచిఉన్నాయి..రిస్క్ తీసుకునేందుకు భయపడొద్దు. 

వృశ్చిక రాశి

ఫైనాన్స్, విదేశీ క్లయింట్‌లతో పనిచేసే వ్యక్తులు వృద్ధికి ఇది మంచి సమయం. ఈ రోజు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండాలి.స్టాక్ మార్కెట్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ , మ్యూచువల్ ఫండ్స్ లాంటి దీర్ఘకాలిక పెట్టుబడులు ఇదే రైట్ టైమ్.  

ధనస్సు రాశి

ఈ రోజు వ్యక్తిగత , వృత్తిపరమైన స్థాయిలలో ఇతరులతో కనెక్ట్ అయ్యే రోజు. ఉన్నతాధికారులతో మీ అభిప్రాయాలను పంచుకునేందుకు భయపడొద్దు. మీ బంధాలలో కొంత ఊరట ఉంటుంది. అనవసర వివాదాలకు వెళ్లేకన్నా మీ ప్రియమైన వారితో బహిరంగంగా నిజాయితీగా వ్యవహరించేందుకు ప్రయత్నించండి.  

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి!

మకర రాశి

ఈ రోజు పనిలో కొన్ని ఊహించని సవాళ్లను ఎదుర్కోవచ్చు కానీ నిరుత్సాహం వద్దు.  సహోద్యోగులు , ఉన్నతాధికారుల సహకారంతో అనుకున్న టార్గెట్ పూర్తిచేస్తారు. వైఫల్యాలు చూసి వెనక్కు తగ్గొద్దు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నూతన పరిశోధనలపై ఆసక్తి చూపిస్తారు.  

కుంభ రాశి

మీ ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దానం చేసేందుకు అత్యంత అనుకూలమైన రోజు. నూతన పెట్టుబడుల విషయంలో ఆర్థిక నిపుణుడి సహాయం తీసుకోవచ్చు.  

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

మీన రాశి

ఈ రాశివారి ఉద్యోగ, వృత్తి జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మీ కెరీర్ లక్ష్యాలు ప్రతిబింబించే అవకాశంగా దీన్ని తీసుకోండి. మీకు మార్పు అవసరమా లేదా అని మరోసారి నిర్ధారించుకుని నమ్మకంగా అడుగువేయండి. మీ భావాలు వ్యక్తం చేసేందుకు సంకోచించవద్దు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Embed widget