అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Visakha Bandh: ఏపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు - కార్మిక సంఘాలు

Visakhapatnam bandh over steel plant privatisation: బంద్ నేపథ్యంలో విశాఖలో సోమవారం ఉదయం నుంచే నగరంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, సీపీఎం, సీపీఐ నేతలు పలు చోట్ల నిరసనలు చేపట్టారు.

Visakha Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల బంద్ చేపట్టాయి. నేడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గానూ విశాఖ బంద్‌కు పిలుపునిచ్చారు. మార్చి 29న జాతీయ సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. బంద్ నేపథ్యంలో విశాఖలో సోమవారం ఉదయం నుంచే నగరంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, సీపీఎం, సీపీఐ నేతలు పలు చోట్ల నిరసనలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సైతం బంద్‌కు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆర్టీసీ డిపోల వద్ద బైఠాయింపు.. (Visakhapatnam bandh Today)
మద్దెలపాలెం, స్టీల్ ప్లాంట్, హనుమంత వాక, గాజువాక జంక్షన్ లలో ధర్నాలకు దిగారు. మద్దిలపాలెం RTC డిపో వద్ద వాయపక్షాలు ధర్నాకు దిగడంతో బస్సులు నిలిచిపోయాయి. రెండు రోజులపాటు నిర్వహించే నిరసనలు, ఆందోలనలకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీతమ్మధారలోని యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీసు వద్ద ధర్నా చేస్తున్నారు. రైతు చట్టాలను వెనక్కు తీసుకున్నట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనూ వెనక్కు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కార్మిక సంఘాయి కోరాయి. వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు జరుగుతున్న బంద్‌లో ఏపీఎస్ ఆర్టీసీ పాల్గొనడం లేదు. నేడు, రేపు బస్సులు యథాతథంగా నడుస్తాయని ఇంఛార్జి రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు స్పష్టం చేశారు. అయితే తాము బంద్‌కు సంఘీభావంగా ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు కొనసాగిస్తారని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేఖం.. 
ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatisation)కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మికులు నిరసన చేపట్టామని వామపక్ష నేత నరసింగరావు అన్నారు. కార్మికుల కనీసం వేతం 26 వేలు ఉండాలని, లేబర్ కోర్టులను రద్దు చేయాలని, కార్మికులను బానిసలుగా మార్చవద్దని కోరుతూ ఉద్యమం. చేస్తున్నాం. కానీ బీజేపీ మొండిగా ముందుకెళ్తోందని, వారికి వ్యతిరేకంగా ప్రజలు సైతం బంద్‌లో పాల్గొనడానికి వస్తున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులను రెగ్యూలర్ ఉద్యోగులుగా గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అప్పుడు బస్సులు, విద్యా సంస్థల్ని స్వచ్ఛందంగా మూసివేసిందని గుర్తుచేశారు. కానీ నేడు ఏపీ ప్రభుత్వం బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు కనిపించడం లేదని, ద్వంద్వ వైఖరిని మానుకోకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.

Also Read: JC Prabhakar Reddy: పల్లె రఘునాథ్ రెడ్డి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు, టికెట్ ఇవ్వొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి

Also Read: Sattenapalli TDP : సత్తెనపల్లి టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, టెంట్లు కూల్చేసి ఒకరిపై ఒకరు దాడి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget