అన్వేషించండి
Advertisement
Vizag Airport: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్ - 24 గంటలూ అందుబాటులోకి విశాఖ ఎయిర్ పోర్ట్
Vizag Airport Resurfacing Works: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో రీ సర్ఫేసింగ్ పనులు పూర్తయ్యాయి.
Resurfacing Works Completed In Vizag Airport: విశాఖ ఎయిర్ పోర్టులో రన్ వే రీ సర్ఫేసింగ్ పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి 24 గంటలు ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అనుమతి ఇచ్చారు. రీ సర్పేసింగ్ పనుల కారణంగా రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకూ రన్ వే మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనుకున్న సమయాని కంటే ముందుగానే పనులు పూర్తి చేసింది నేవీ. ఏప్రిల్ 1 నుంచి విశాఖ నుంచి విమాన సర్వీసులు పెరగనున్నాయి. దాంతో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఆటంకం తొలగిపోయాయి. నేవీ అధికారులు నవంబర్ నెలలో విశాఖ ఎయిర్ పోర్ట్ రీ సర్ఫేసింగ్ పనులు చేపట్టి, తక్కువ సమయంలోనే పూర్తి చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement