అన్వేషించండి

Sajjala On Tenth Exams : అప్పట్లో అలా జరిగిందా ? కార్పొరేట్ కాలేజీల అక్రమాలతోనే గతంలో ఎక్కువ ఫలితాలా ?

కార్పొరేట్ స్కూళ్ల అక్రమాలను అరికట్టండ వల్లే పాస్ పర్సంటేజీ తగ్గిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.

Sajjala On Tenth Exams : కార్పొరేట్ కాలేజీల గతంలో అక్రమాలకు పాల్పడటం వల్లే ఎక్కువ ఫలితాలు వచ్చినట్లుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విశ్లేషించారు. టెన్త్ ఫలితాలపై వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. టెన్త్ ఫలితాలపై అందరూ తలకాయ లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కార్పొరేట్ పాఠశాలలు మాల్ ప్రాక్టిస్, పేపర్ లీక్ వంటి వాటికి పాల్పడటం వల్ల అత్యధిక ఉత్తీర్ణతా రేటు వచ్చిందన్నారు. నారాయణ అంశం బయటపడిన తర్వాత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం వల్లనే ఫలితాలు కరెక్ట్‌గా వచ్చాయన్నారు. 

ఈ సారి కేసీఆర్ పోటీ పార్లమెంట్‌కా ? గజ్వేల్‌కు కొత్త అభ్యర్థి ఖాయమేనా ?

గతంలో అత్యధిక పాస్ కార్పొరేట్ స్కూళ్ల అక్రమాల వల్లేనా ?  

గత ఇరవై ఏళ్లుగా ఏపీలో శాతానికిపైగానా టెన్త్ విద్యార్థులు పాసవుతున్నారు. గత పదేళ్లుగా అది90 శాతం వరకూ ఉంది.  కానీ ఈ ఏడాది 67 శాతానికే పడిపోయింది. ఈ కారణంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని...  విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.  అయితే ఈ సారి అక్రమాలను అడ్డుకున్నాం కాబట్టే.. పాస్ పర్సంటేజీ తక్కువగా ఉందని అంటున్నారు. 

హత్య చేసిన అనంతబాబునూ అంత సేపు ప్రశ్నించలేదే ? సీఐడీపై టీడీపీ తీవ్ర విమర్శలు !

తెలుగు మీడియం విద్యార్థులే ఈ సారి ఎక్కువగా ఫెయిల్ 

ప్రస్తుత ఫలితాల్లో ప్రభుత్వ పాఠాశాలల విద్యార్థులే బాధితులుగా మిగిలారు. ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక పాస్ పర్సంటేజీ ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో అయితే 90శాతానికిపైనే ఉందని చెబుతున్నారు. ఇంగ్లిష్ మీడియంలో అత్యధిక పాస్ రేటు ఉంది. తెలుగు మీడియంలో సగం మంది కూడా లేరు. అయితే ఇలాంటి స్కూళ్లలో మాత్రం  కోవిడ్ కారణంగా రెండేళ్లు క్లాసులు లేకపోవడంతో పాస్ శాతం తగ్గిందని చెబుతున్నారు. అమ్మఒడికి టెన్త్ ఫలితాలకు సంబంధం లేదని.. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని సజ్జల స్పష్టం చేశారు. 

గెలిపించలేకపోతే రూ. వెయ్యి కోట్లిస్తా ! కేఏ పాల్ ఆఫర్ ఎవరికో తెలుసా ?

ఫెయిలయిన వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న ప్రభుత్వం 

టెన్త్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడం వల్ల ఏపీలో పలు చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఎవరూ ఇబ్బంది పడవద్దని.. వెంటనే సప్లిమెంటరీ నిర్వహించి.. పాసయిన వారిని నేరుగా పాసయినట్లుగానే సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget