అన్వేషించండి

Gajwel KCR : ఈ సారి కేసీఆర్ పోటీ పార్లమెంట్‌కా ? గజ్వేల్‌కు కొత్త అభ్యర్థి ఖాయమేనా ?

కేసీఆర్ ఈ సారి నియోజకవర్గం మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గజ్వేల్ నుంచి ఈ సారి ప్రతాపరెడ్డి పోటీ చేస్తారని అంటున్నారు.

Gajwel KCR :తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయడం లేదనే ప్రచారం విస్తృతంగా జరుగుతోది.  జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే దిశగా అడుగులేస్తోన్న సిఎం కెసిఆర్‌ పార్లమెంట్‌కు పోటీ చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.  మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపిగా బరిలోకి దిగుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ గత రెండు సార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు ఆయన సిద్ధిపేట నుంచి పోటీ చేసేవారు. ఇప్పుడా స్థానం నుంచి హరీష్ రావు పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నుంచి గెలిచిన రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 

ఈ సారి ఆయన నియోజకవర్గం మారబోతున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.  కేసీఆర్ కూడా ఈ అంశంపై క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్  రెండు సార్లు గజ్వేల్‌లో పోటీ చేస్తే రెండు సార్లూ గట్టి పోటీ ఇచ్చిన నేత వంటేరు ప్రతాప్ రెడ్డి, ఓ సారి టీడీపీ తరపున.. మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. రెండు సార్లూ ఆయన గెలిచేస్తారన్నంతగా పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సారి కేసీఆర్‌కు బదలుగా టీఆర్ఎస్ తరపున వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తారని ఈ మేరకు నియోజకవర్గంలో పని చేసుకోవాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. 

గజ్వేల్‌లో మంచి పట్టు ఉన్న ప్రతాపరెడ్డి ( Vanteru Pratap Reddy ) ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. అయితే ఈ ప్రచారం నిజమో.. వ్యూహమో కానీ దీని వల్ల టీఆర్ఎస్‌ శ్రేణులు కూడా ఈ సారి కేసీఆర్ నియోజకవర్గం మారడం ఖాయమని అనుకుంటున్నారు. కేసీఆర్ ఎంచుకునే నియోజకవర్గాల్లో  నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం పేరు కూడా వినిపిస్తోంది.  ప్రస్తుతం మెదక్‌ నుంచి టిఆర్‌ఎస్‌ ఎంపిగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి లోక్‌సభకు కాకుండా దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని చెబుతున్నారు. 

జాతీయ రాజకీయాలకు వెళ్ళినా కేసీఆర్ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఎందుకంటే  పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలకు వస్తాయి. కేసీఆర్ పోటీ చేయకపోవడం అనే సమస్య ఉండదు. గజ్వేల్ కాకపోతే మరి ఏ నియోజకవర్గం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
Pawan Kalyan:
"గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!
తెలంగాణలో జనసేన ఉంటుంది, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది! విమర్శకులకు పవన్‌ స్ట్రాంగ్ కౌంటర్!
Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Embed widget