అన్వేషించండి

Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

అలెప్పీ నుండి ధన్‌బాద్ వెళుతున్న బొకారో ఎక్స్‌ప్రెస్ (13352) లో ఒక గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. టీటీఈ జ్యోతి సమయస్ఫూర్తితో వ్యవహరించి పురుడు పోశారు.

బొకారో ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న మహిళకు ఆకస్మాత్తుగా పురిటినొప్పులు రావడం తో ఆమెకు ప్రసవం చేసి తల్లీ బిడ్డల ప్రాణాలు కాపాడారు రైల్వే టికెట్ చెకింగ్ స్టాఫ్. అన్నవరం -యలమంచిలి మధ్య  జరిగిన ఈ ఘటన లో రైల్వే ఉద్యోగులను ప్రశంసిస్తున్నారు నెటిజెన్స్. 

అసలేం జరిగిందంటే...!

ఆదివారం నాడు (05.04.2026) అలెప్పీ నుండి ధన్ బాద్ వెళుతున్న ట్రైన్ నెంబర్ 13352 బొకారో ఎక్స్ ప్రెస్ లోని B1 కోచ్ ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్యాసింజర్ కి పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయి. అన్నవరం స్టేషన్ దాటగానే ఆ గర్భిణి కి నొప్పులు ప్రారంభం కావడం తో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ట్రైన్ లోని టికెట్ చెకింగ్ స్టాఫ్ ని అలెర్ట్ చేశారు. అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న TT (విజయవాడ కు చెందిన TTE) G. జ్యోతి అనే అధికారి వేగంగా స్పందించి రైల్వే కమర్షియల్ మేనేజర్ కు సమాచారం ఇచ్చి గర్భిణీ కి కావాల్సిన వైద్య పరమైన సహాయం అందించే ప్రయత్నం చేశారు.


Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

ట్రైన్ లోనే ప్రసవం.. ఎలమంచిలిలో నిలిపివేసిన ట్రైన్ 

రైల్వే అధికారులు సమాచారం ఇవ్వడం తో రైలు ఎలమంచిలి స్టేషన్ చేరుకునేసరికి 108 వాహనం కూడా అక్కడకు అందుబాటులోకి వచ్చింది. నిజానికి బోకారో ఎక్స్ ప్రెస్ కి ఎలమంచిలి స్టేషన్లో హాల్ట్ లేదు. అయినప్పటికీ గర్భిణీ కోసం అక్కడ ప్రత్యేకంగా ఆపారు. అయితే ఈ లోపు మహిళకు ప్రసవం జరిగిపోయింది. పరిస్థితిని గమనించిన జ్యోతి స్వయంగా ఆమెకు ప్రసవం చేశారు. ఈలోపు ట్రైన్ ఎలమంచిలి చేరుకోవడంతో  ఆ మహిళను  రైల్లో పుట్టిన ఆ పాపను  108 అంబులెన్సు ద్వారా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నట్టు రైల్వే శాఖ తెలిపింది.


Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి

 రైల్వే సిబ్బందికి అభినందనలు

 విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించి  తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడిన  రైల్వే సిబ్బంది జ్యోతి, బిపుల్ కుమార్, జుబేన్ ఖాన్ లను విజయవాడ DRM మోహిత్ సోనాకియా ప్రత్యేకంగా అభినందించారు.ఆయనతో పాటు విజయవాడ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ " తమ సిబ్బంది తమ అధికారాలు దాటి మరీ ఒక మహిళ ప్రాణాలు కాపాడారని ఇది ఎంతో అభినందించ తగ్గ విషయం" అని అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Embed widget