అన్వేషించండి

Pawan Kalyan : వడ్డీ వ్యాపారుల్లా పన్నులు వసూలు చేస్తారా ? ఏపీ సర్కార్ పై పవన్ ఆగ్రహం !

ఏపీ ప్రభుత్వ పన్నుల వసూలు తీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పన్నుల పేరుతో ప్రజల పరువు తీస్తూ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఆస్తిపన్ను , నల్లా పన్ను కట్టకపోతే ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామంటూ కాకినాడలో వాహనాలకు బ్యానర్లు కట్టి మరీ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఫోటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రోజువారీ వడ్డీ వ్యాపారుల్లా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోందని మండిపడ్డారు. 

అలాగే కర్నూలు చెత్తపన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్త పోసిన అంశంపైనా పవన్ కల్యాణ్ స్పందించారు. చెత్త పన్ను విధింపే ఓ దరిద్రం అనుకుంటే దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారుడుగా ఉందన్నారు. ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. 

ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల వసూలు విషయంలో చాలా దూకుడైన పద్దతులు పాటిస్తోంది. ఈ కారణంగా అనేక విమర్శలు ఎదుర్కోంటోంది. ప్రజల నుంచి నేరుగా వసూలు చేసే చెత్త పన్ను విషయంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా వెనక్కి తగ్గడం లేదు. చెత్త పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త పోస్తామని .. పోయాలని అధికారులు.. ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్నారు. వీటిని హెచ్చరికలతోనే సరి పెట్టడం లేదు. నిజంగానే పోస్తున్నారు. శ్రీకాకుళంలో.. కర్నూలులోనూ అలాగే చేశారు. దీనిపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్తకొత్త పన్నుల భారం ప్రజలపై ఏపీ ప్రభుత్వం మోపుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget