ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ట్రెండీ అండ్ కంఫర్టబుల్ అవుట్‌ఫిట్‌లో మెరిశారు టాలెంటెడ్ బ్యూటీ అదితిరావు హైదరీ! ఎలాంటి హెవీ మేకప్ లేకుండా, చాలా సింపుల్ అండ్ ఎలైగెంట్ లుక్‌లో ఆమె కనిపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.