అన్వేషించండి

Donations For Flood Victims: విజయవాడ వరద బాధితులకు బిగ్ బాస్ కంటెస్టెంట్‌ విరాళం ఎంతో తెలుసా?

Vijayawada Floods: విజయవాడ వరద బాదితులకు సాయం ప్రకటిస్తున్నారు సెలబ్రిటీలు. తాజాగా బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి తన వంతుగా లక్ష రూపాయలు సాయం ప్రకటించారు.

Andhra Pradesh: విజయవాడ వరదలు తెలుగు ప్రజలను షాక్ కు గురిచేశాయి. బెజవాడ చరిత్ర లోనే అతిపెద్ద వరద ముప్పుగా చెప్పుకుంటున్నారు దీన్ని. బుడమేరు అనే చిన్న వాగు మొత్తం నగరాన్ని వణికిస్తోంది. ఎంతో మంది ఈ వరదల్లో చిక్కుకుని నిరాశ్రయులు కాగా ఇప్పటి వరకూ 12 మంది చనిపోయినట్టు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం తన పని తాను చేస్తున్నా సెలబ్రిటీలు ఇతర ప్రముఖులు కూడా సాటి మనిషి సాయం కోసం ముందుకు రావల్సిన సంఘటన కావడంతో వారూ స్పందిస్తున్నారు. ఇప్పటికే జూనియర్‌ ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి బాదితుల సహాయం కోసం బిగ్ సెలబ్రిటీలు పెద్ద పెద్ద విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు వారితోపాటు చిన్న సెలబ్రిటీలు రంగంలోకి దిగారు.

Also Read: ఏపీలో వర్షాలు, వరదల్లో 32 మంది మృతి- లక్షల ఎకరాల్లోల పంటనష్టం

ఆదిరెడ్డి వంతు లక్ష రూపాయలు
ఆదిరెడ్డి.. బిగ్ బాస్ చూసేవాళ్లకు ఈపేరు బాగా పరిచయమే. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కౌశల్ ఆర్మీ సభ్యుడిగా రోడ్లపై ప్రదర్శనలు కూడా చేసిన ఆదిరెడ్డి తరువాత బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ ఫేమస్ అయ్యారు. అది కూడా ఏరేంజ్‌లో అంటే ఏకంగా బిగ్ బాస్ లోకే హౌస్ మేట్ గా వెళ్ళేంత గా . అంతేకాదు ఆ సీజన్ లో ఏకంగా టాప్ 5 లో ఉన్నారు ఆదిరెడ్డి. బిగ్ బాస్ హౌస్ రివ్యూస్ తో సొంత ఇంటినే కట్టుకునే స్థాయికి ఎదిగిన ఆయన ఇప్పుడు విజయవాడ వరద బాధితులకు అండగా ముందుకు వచ్చారు. తన వల్ల అయినంత  ఒక లక్ష రూపాయల సాయాన్ని సీయం రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశారు ఆయన. ఒక అకౌంట్ నుంచి 90వేలు మరొక ఎకౌంట్ నుంచి 10వేలు మొత్తం కలిపి లక్ష రూపాయలు పంపారు ఆదిరెడ్డి. మిగిలిన ప్రజలు కూడా తమకు తోచిన సాయం చేయాలంటూ ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ రివ్యూవర్ లలో టాప్ లో ఉన్న ఆదిరెడ్డి ఈ సీజన్ కు కూడా రివ్యూస్ చెబుతున్నారు .

Also Read: బిగ్ బాస్‌లో నామినేషన్ల ఫైర్, ఏడిపించిన మణికంఠ- ఫస్ట్ వీక్ నామినేట్ అయింది వీరే

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Addanki Police Controversy: అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
అద్దంకి పోలీసు వాహనంలో గంజాయి దొరికిందని ప్రచారం! ఖండించిన ఖాకీలు! రెడ్‌ బుక్ రాజ్యాంగమంటూ జగన్ ధ్వజం!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget