అన్వేషించండి

గోడ కుర్చీ వేసి విద్యార్థులు- సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్!

కోనసీమ జిల్లా పాశర్లపూడి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. గోడ కుర్చీ వేసి మరీ తమ పాఠశాల తమకు కావాలని నినాదాలు చేశారు.

కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలోని పాశర్లపూడి గ్రామ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. తమ బడిని హైస్కూల్‌లో విలీనం చేయడంపై మండిపడుతున్నారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం చేయడంపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ స్కూలూ వద్దు మా స్కూలే మాకు ముద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. గంటల పాటు గోడ కుర్చీ వేశారు. చాలా ఇబ్బందులు పడుతూనే నిరసన తెలియజేశారు. విద్యార్థుల ఆందోళన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రైమరీ పాఠశాలను హై స్కూల్‌లో విలీనం చేయడంపై వారు కూడా ఆందోళన చేశారు. 

హైస్కూల్‌కి వెళ్లాలంటే ఎన్.హెచ్ 216 రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను ఆ దారి వెంట పంపడం కంటే ఇంట్లోనే ఉంచుకోవడం మేలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లలను హై స్కూల్‌కు పంపబోమని చెప్పారు. కావాలంటే అప్పోసప్పో చేసైనా సరే ప్రైవేటు పాఠశాలకే పంపిస్తామని తెలిపారు. పిల్లల బాగోగుల గురించి ఏం ఆలోచించకుండా ప్రైమరీ పాఠశాలను హై స్కూల్ లో ఎలా కలుపుతారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అసహనం వ్యక్తం చేశారు. 

ప్రైవేటు బడికైనా పంపుతాం..

-

" "మా అబ్బాయి మూడో తరగతి చదువుతున్నాడు. వాడికి ఎనిమిదేళ్లు. ఇప్పటికే మా అబ్బాయి మూడు కిలో మీటర్ల దూరం నడిచి వస్తున్నాడు. హై స్కూల్ ఇంకా చాలా దూరం. అంత దూరం పిల్లాడ్ని పంపిచలేం. రోడ్డుపై మాకు నడవాలంటేనే భయం. అలాంటిది చిన్న పిల్లాడిని ఎలా పంపిస్తాం. పిల్లలకు ఏమైనా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా. ప్రైమరీ స్కూల్ ను హై స్కూల్ లో విలీనం చేస్తే.. మేం పిల్లాడిని బడికి పంపించం." "
-రామలక్ష్మి, విద్యార్థి తల్లి

" "ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ కిలో మీటర్ దూరం. నిత్యం ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. అలాంటి రోడ్డుపై పిల్లల్ని బడికి పంపించేందుకు తల్లిండ్రులు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడే ప్రైమరీ పాఠశాలను కొనసాగిస్తే బాగుంటుంది." "

-రాంబాబు పాఠశాల ఛైర్మన్

ఏ బడీ వద్దు.. మా బడే ముద్దు అంటున్న పిల్లలు..

తల్లిదండ్రుల మాటలు విన్న విద్యార్థనీ, విద్యార్థులు తమకు ఏ బడీ వద్దని చెప్పారు. రోడ్డుపై నడుస్తూ హై స్కూల్ కు వెళ్లలేమని అలాగే ప్రైవేటు పాఠశాలలో చదవడం కూడా తమకు ఇష్టం లేదని చెబున్నారు. అక్కడే తమ బడిని కొనసాగించాలని కోరతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Embed widget