TDP: ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి.. నినాదంతో టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు

నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ తో మంగళవారం టీడీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టనుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

FOLLOW US: 

నిత్యావసరాల ధరలు తగ్గించాలని.. టీడీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి అనే నినాదంతో టీడీపీ జనాల్లోకి వెళ్లనుంది. పార్టీ ముఖ్యనేతలతో ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ లోపాలను.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు వైసీపీ సమాధానం చెప్పడం లేదని.. ఆత్మరక్షణలో పడిందని విమర్శించారు. 

మైనింగ్ దోపిడీపై పూర్తి స్థాయి పోరాటానికి సిద్ధమవ్వాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పెద్రిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రి పెద్దిరెడ్డి క‌నుస‌న్నల్లోనే రాష్ట్రంలో మైనింగ్ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అతడిని.. వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీని పున‌ః స‌మీక్షించాలని.. గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలని చంద్రబాబు అన్నారు. వినుకొండ‌లో మ‌ద్దతు ధ‌ర అడిగిన రైతుపై అక్రమ కేసు పెట్టి.. జైలుకు పంపడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

గ్రామ, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌ను రెగ్యులర్ చేయాలని చంద్రబాబు అన్నారు. రాజధానిలో 29 గ్రామాలు లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. పంచాయతీల్లో సీఎం జగన్ విపరీతమైన పన్నుల భారాన్ని మోపారని ఆరోపించారు. ఏటా జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేలండర్ విడుదల చేస్తామనే సీఎం జగన్ హామీని నెరవేర్చాలన్నారు. 
మరోవైపు.. చంద్రబాబు తీరుపై మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలు.. సీఎం పాలనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సీఎం జగన్ కు వస్తున్న  ఆదరణ చూడలేకనే టీడీపీ అధినేత చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Also Read: Nellore Police: ఈ ఘటన.. దిశ యాప్ ద్వారా ఎలా సాయం అందుతుందో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.. మీరూ చదవండి

Also Read: Visakhapatnam Co-Operative Bank Recruitment: విశాఖపట్నం కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. అర్హత, పరీక్ష విధానం ఎలా ఉందంటే?

Also Read: Perni Nani: ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందిగా ఉంటే సినిమాలు వాయిదా వేసుకోవచ్చు... ఆర్జీవీలా ఎవరైనా వచ్చి సలహాలు ఇవ్వొచ్చు... మంత్రి పేర్ని నాని

Also Read: Payyavula Kesav: రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేవా?... మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడడం మానేశారు... పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: cm jagan Chandrababu chandrababu on cm jagan essential commodities TDP Protest On essential commodities

సంబంధిత కథనాలు

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Tirumala Garuda Seva: శ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ, వర్షాన్ని లెక్కచేయని భక్తులు

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Karate Kalyani Counter : పాప తల్లిదండ్రులతో మీడియా ముందుకు కరాటే కల్యాణి - తనపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపణ !

Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి

Breaking News Live Updates: క్షేమంగానే ఉన్నాను, ఆధారాలతో వస్తున్నాను: నటి కరాటే కళ్యాణి

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న

Nellore Candle Rally Protest: తలలు నిమిరారు, బుగ్గలు తమిడారు, ఇప్పుడెక్కడికి పోయారు: సీఎం జగన్‌కు మహిళల సూటిప్రశ్న

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !

Nellore to Kanyakumari Cycle Ride: నెల్లూరు నుంచి కన్యాకుమారికి 1500 కి.మీ సైకిల్ రైడ్, మహేష్ బాబుకు యువకుడి ట్రిబ్యూట్ - కారణం ఏంటంటే !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Bandi Sanjay About KCR: కేసీఆర్ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలి: సీఎంపై బండి సంజయ్ సెటైర్స్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Mahesh Babu: ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ - స్టేజ్ ఎక్కి డాన్స్ చేసిన మహేష్

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Sony Xperia Ace III: అత్యంత చవకైన సోనీ 5జీ ఫోన్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!

Tecno Pova 3: 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ - ధర రూ.14 వేలలోపే!