అన్వేషించండి

Most Wanted Criminal: ఎట్టకేలకు ఏపీ పోలీసుల కస్టడీకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డి

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డిని యూఏఈ నుంచి ఇంటర్‌పోల్ మార్గాల ద్వారా భారత్‌కు తిరిగి తీసుకురావడంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సక్సెస్ అయింది.

అమరావతి: విదేశాలకు పారిపోయినా చట్టం నుంచి తప్పించుకోలేరు. కొంచెం ఆలస్యమైనాసరే తప్పు చేసిన  వారు ఏదో ఓ రోజు పోలీసుల చేతికి చిక్కక తప్పదని మరోసారి నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన పలు కీలక కేసుల్లో ప్రధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎద్దుల అనిల్ కుమార్ రెడ్డిని సీబీఐ ఎట్టకేలకు భారత్‌కు తీసుకువచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో సాగిన ఈ ఆపరేషన్‌లో ఇంటర్నేషనల్ పోలీస్ కో ఆపరేషన్ యూనిట్ (IPCU), విదేశీ వ్యవహారాల శాఖ, అబుధాబి నేషనల్ సెంట్రల్ బ్యూరో (NCB-Abu Dhabi) సమన్వయంతో ఈ తరలింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

దుబాయ్ పోలీసులు అనిల్ కుమార్ రెడ్డిని ప్రత్యేక భద్రత మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) తీసుకువచ్చారు. అక్కడ సీబీఐ అధికారులకు అప్పగించగా, ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడిని ఏపీ పోలీసుల కస్టడీకి అప్పగించారు. మోసం, నేరపూరిత విశ్వాస ఘాతుకం, బెదిరింపులు వంటి తీవ్రమైన ఆరోపణలు అనిల్ కుమార్ రెడ్డిపై ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదు కావడంతో, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి 2022లో ఆయన విదేశాలకు పరారయ్యారు.

రెడ్ కార్నర్ నోటీసులు జారీ..

అనిల్ కుమార్ రెడ్డిని పట్టుకునేందుకు ఏపీ పోలీసుల అభ్యర్థన మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. 2022 సెప్టెంబరు 5న ఆయనపై ఇంటర్పోల్ ద్వారా 'రెడ్ కార్నర్' నోటీసు జారీ చేయించారు. అప్పటి నుంచి నిరంతర నిఘా ఉంచిన దర్యాప్తు సంస్థలు, చివరకు అబుధాబి అధికారుల సహకారంతో ఆయనను పట్టుకుని భారత్ తీసుకువచ్చాయి. ఈ అరెస్టుతో ఏపీలోని పలు పెండింగ్ కేసుల్లో కీలక పురోగతి లభించే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
YS Jagan Delhi: జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Embed widget