అన్వేషించండి

Balakrishna : డిప్యూటీ సీఎం పవన్ తో బాలకృష్ణ సమావేశం - హిందూపురం అభివృద్ధి పనులపై చర్చ

Pawan Kalyan: అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్ వద్ద ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ తో బాలకృష్ణ సమావేశం అయ్యారు.

Balakrishna meets Pawan Kalyan in the Assembly: బడ్జెట్ సమావేశాల సందర్భంగా పవన్ కల్యాణ్‌ను ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కీలక నేతలు కలిశారు.  ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజున  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛాంబర్‌కు వెళ్లారు. వీరిద్దరి మధ్య దాదాపు అరగంటకు పైగా ఏకాంత చర్చలు జరిగాయి. గతంలో  అన్‌స్టాపబుల్ షో వేదికగా మెరిసిన వీరిద్దరూ, ఇప్పుడు శాసనసభ వేదికగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
 
డిప్యూటీ సీఎం పవన్ తో ప్రధానంగా హిందూపురం నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు, మున్సిపల్ వ్యవహారాలపై పవన్‌కు బాలకృష్ణ వివరించినట్లు తెలుస్తోంది.  కూటమి ప్రభుత్వంలో రెండు పార్టీల మధ్య ఉన్న సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చించారు. నియోజకవర్గ స్థాయిలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన నిధుల విడుదలపై బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. 

బాలకృష్ణతో పాటు ఐటీ శాఖ మంత్రి  నారా లోకేశ్ , ఎమ్మెల్సీ  నాగబాబు కూడా పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా కలిశారు. అసెంబ్లీ లాబీల్లోనూ, పవన్ ఛాంబర్‌లోనూ ఈ భేటీలు జరిగాయి. పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, జనసేన తరఫున లేవనెత్తాల్సిన ప్రజా సమస్యల గురించి పవన్‌తో చర్చించారు.  గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా పవన్‌ను కలిసి తమ నియోజకవర్గాల్లోని రోడ్లు, తాగునీటి సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. 


 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Krishna Water Issue: కొలిక్కిరాని కృష్ణా జలాల పంచాయితీ.. వాడీవేడిగా వాదనలు.. నెలాఖరున మరోసారి భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంచాయితీ.. వాడీవేడిగా వాదనలు.. నెలాఖరున మరోసారి భేటీ!
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సమరంలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కూటమి వ్యూహాలు - చంద్రబాబు మార్క్ వ్యూహాలతో రెడీ!
ఏపీ స్థానిక సమరంలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కూటమి వ్యూహాలు - చంద్రబాబు మార్క్ వ్యూహాలతో రెడీ!

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Embed widget