జర్ చికిత్స కంటి కార్నియాను శాశ్వతంగా పునర్నిర్మిస్తుంది. దీనివల్ల చూపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Published by: Raja Sekhar Allu

సుమారు 95% మంది రోగులు చికిత్స తర్వాత అద్దాలు లేకుండానే 20/20 విజన్ పొందుతారు.

Published by: Raja Sekhar Allu

చికిత్స ప్రక్రియ సాధారణంగా 15-20 నిమిషాల్లో పూర్తవుతుంది. చాలా మంది రోగులు 24 నుండి 48 గంటల్లోనే స్పష్టమైన చూపును గమనిస్తారు.

Published by: Raja Sekhar Allu

కంటికి నొప్పి తెలియకుండా మొద్దుబార్చే చుక్కల మందులు వాడతారు. శస్త్రచికిత్స సమయంలో నొప్పి ఉండదు,

Published by: Raja Sekhar Allu

చికిత్స తర్వాత కొన్ని నెలల పాటు కళ్లు పొడిబారడం వంటి తాత్కాలిక సమస్యలు రావచ్చు.

Published by: Raja Sekhar Allu

కంటి కార్నియా మందం ఉన్నవారికి, గ్లకోమా ఉన్నవారికి లేజర్ చికిత్స చేయరు.

Published by: Raja Sekhar Allu

లేజర్ సర్జరీ చేయించుకోవాలంటే కనీసం ఏడాది కాలంగా మీ కంటి పవర్ మారకుండా స్థిరంగా ఉండాలి.

Published by: Raja Sekhar Allu

సాధారణంగా 18 ఏళ్ల లోపు వారికి దీనిని చేయరు.

Published by: Raja Sekhar Allu

40 ఏళ్లు దాటిన తర్వాత వయసురీత్యా వచ్చే చదువు అద్దాల సమస్యను ఇది పూర్తిగా నివారించలేకపోవచ్చు.

Published by: Raja Sekhar Allu

నిపుణడైన నేత్ర వైద్యుని ద్వారా కార్నియల్ టోపోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

Published by: Raja Sekhar Allu