డయాబెటిక్ ఉన్నవారు ఈ పండ్లు తినకూడదు!

Published by: RAMA
Image Source: freepik

మధుమేహం నయం చేయలేని వ్యాధి, ఆహారం జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు.

Image Source: freepik

డయాబెటిక్ ఏ వయస్సు వారికైనా రావచ్చు

Image Source: freepik

డయాబెటిక్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లు తినకూడదు

Published by: RAMA
Image Source: freepik

చక్కెర వ్యాధి ఉన్నవారు మామిడి పండు తినకూడదు

Image Source: freepik

ద్రాక్షలో విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, కానీ వాటిలో సహజ చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

Image Source: freepik

అనాస పండులో సహజ చక్కెర శాతం ఎక్కువ.

Image Source: freepik

అరటి పండులో కూడా చక్కెర శాతం ఎక్కువగానే ఉంటుంది.

Image Source: freepik

సీతాఫలం మరియు లిచీలను తినకూజదు... వీటిలో కూడా చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.

Image Source: freepik