పిల్లలకు ప్రతిరోజు పాలు ఇవ్వడం అవసరమా?

Published by: RAMA
Image Source: pixabay

పాలు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం

Image Source: pixabay

చలికాలంలో పాలలో బెల్లం, ఖర్జూరం , కుంకుమపువ్వు కూడా కలిపి తీసుకుంటారు.

Image Source: freepik

పిల్లల కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి, పొడవు పెరగడానికి పాలు అవసరం

Image Source: pixabay

మరి పిల్లలకు రోజూ పాలు ఇవ్వాలా?

Image Source: pixabay

పిల్లలకు పదేపదే దగ్గు వచ్చినా, పొట్ట ఉబ్బరంగా ఉన్నా , గ్యాస్ ఏర్పడినా, కడుపు నొప్పిగా ఉన్నా, ఆకలి లేకపోయినా పాలు ఇవ్వొద్దు

Published by: RAMA
Image Source: pixabay

పిల్లల జీర్ణశక్తి పెద్దల కంటే బలహీనంగా ఉంటుంది .. పాలను జీర్ణం చేయడానికి రెట్టింపు కష్టపడాలి

Image Source: pixabay

పాలు జీర్ణం కావడానికి పిల్లలకు కనీసం 2-3 గంటలు పడుతుంది

Image Source: pixabay

మీరు పిల్లలకు ప్రతిరోజూ పాలు ఇస్తున్నట్లయితే, ఎప్పుడూ గోరువెచ్చని పాలు ఇవ్వండి.

Image Source: pixabay

పిల్లలకు రాత్రి సమయంలో పాలు ఇవ్వకండి. రాత్రి సమయంలో శరీరం చురుకుగా ఉండదు, దీనివల్ల జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.

Image Source: pixabay