గోర్లు పదే పదే విరిగిపోతున్నాయా అయితే ఇవి చేయండి

Published by: RAMA
Image Source: freepik

గోర్లు చేతి అందానికి ముఖ్యమైన భాగం.

Image Source: freepik

అందమైన దృఢమైన గోర్లు ఆకర్షియంగా కనిపిస్తాయ్

Image Source: freepik

చాలా సార్లు గోర్లు పెరిగేకొద్దీ విరిగిపోతుంటాయి.

Image Source: freepik

కొన్ని సులభమైన చిట్కాలు ఉపయోగించడం ద్వారా మీరు మీ గోళ్ళను బలంగా , అందంగా మార్చుకోవచ్చు

Image Source: freepik

కాల్షియం, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి.

Image Source: freepik

కృత్రిమ గోర్లు వాడకండి, ఎందుకంటే వాటి జెల్ లో రసాయనాలు ఉంటాయి, ఇవి గోళ్ళ ఆరోగ్యానికి హాని చేస్తాయి.

Image Source: freepik

కొబ్బరి నూనెలో రెండు చిటికెల ఉప్పు వేసి గోరును 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టండి.

Image Source: freepik

ప్రతిరోజూ నిద్రపోయేటప్పుడు ఉప్పునీటిలో గోర్లు ఉంచితే గోళ్ల పెరుగుదలలో తేడా మీరు గమనిస్తారు

Image Source: freepik

ప్రతిరోజూ వెల్లుల్లి రెబ్బ తీసుకుని గోళ్లన్నింటికీ రుద్దండి. దీనివల్ల గోర్లు బాగా పెరుగుతాయి.

Image Source: freepik