గుండెపోటు రావడానికి కారణాలు ఏంటి?

Published by: RAMA
Image Source: Pexels

మారుతున్న జీవనశైలిలో ప్రజలు ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

Image Source: Freepik

గుండెపోటుతో మరణించే వార్తలు నిత్యం వింటూనే ఉన్నాం

Image Source: Freepik

గుండెపోటులో గుండె కండరాలు ఉబ్బిపోతాయి, దీనివల్ల రక్తం పంప్ కాదు.

Image Source: Freepik

కానీ చాలా మందికి గుండెపోటు ఎందుకు వస్తుందో తెలియదు

Image Source: Freepik

ధమనులలో కొలెస్ట్రాల్, కొవ్వు , ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అవరోధాలు ఏర్పడి గుండెపోటు వస్తుంది.

Image Source: Pexels

రక్తపు గడ్డ ఏర్పడటం వల్ల రక్త ప్రవాహం పూర్తిగా నిలిచిపోతుంది, దీనివల్ల స్ట్రోక్ వస్తుంది.

Image Source: Pexels

నిరంతరం ఒత్తిడి తీసుకోవడం , నిద్ర సరిగ్గా పోకపోవడం కూడా గుండెపోటుకు కారణమవుతుంది.

Image Source: Freepik

ధూమపానం, మద్యం కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి

Image Source: Freepik