తేనె ఎందుకు చెడిపోదు?

Published by: RAMA
Image Source: pixabay

తేనె ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి గల కారణం దాని ప్రత్యేకమైన సహజ గుణాలు.

Image Source: pixabay

పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్ట్ సమాధులలో వేల సంవత్సరాల నాటి తేనె జాడీలను కనుగొన్నారు, అవి ఇప్పటికీ తినడానికి పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి.

Image Source: pixabay

తేనెలో నీటిశాతం తక్కువగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పెరగడానికి అనుకూలించదు

Image Source: pixabay

తేనెలో యాంటీఆక్సిడెంట్ , రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది

Image Source: pixabay

అధిక చక్కెర గాఢత కూడా సూక్ష్మజీవుల నుంచి నీటిని లాగేస్తుంది..వాటిని నిర్జలీకరణం చేసి చంపేస్తుంది

Image Source: pixabay

ఒక కిలో తేనె తయారు చేయడానికి, తేనెటీగలు దాదాపు రెండు మిలియన్ పువ్వులను సందర్శించాలి .. దాదాపు 55,000 మైళ్ల దూరం ప్రయాణించాలి.

Image Source: pixabay

తేనె చిక్కదనం అది ఎంత మంచిదో, స్వచ్ఛమైనదో సూచిస్తుంది

Image Source: pixabay

సాధారణంగా తేనెలో 80-85% కార్బోహైడ్రేట్లు, 15-17% నీరు, 0.3% ప్రోటీన్ కొద్ది మొత్తంలో అమైనో-ఆమ్లాలు, ఫినాల్స్, వర్ణాలు , విటమిన్లు ఉంటాయి

Image Source: pixabay

ఈ సహజ లక్షణాల వల్ల స్వచ్ఛమైన తేనె చాలా కాలం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది, కొన్నిసార్లు వేల సంవత్సరాల వరకు కూడా!.

Published by: RAMA
Image Source: pixabay