ప్రెగ్నెన్సీ సమయంలో ఎందుకు ఎక్కువ ఆకలి వేస్తుంది?

Published by: RAMA
Image Source: pixabay

గర్భధారణ సమయంలో సాధారణంగా రెండవ త్రైమాసికం (సుమారు 4-6 నెలలు) నుంచి ఆకలి ఎక్కువగా ఉంటుంది

Image Source: pixabay

గర్భధారణ సమయంలో శరీరానికి, బిడ్డ ఎదుగుదలకు ఎక్కువ పోషకాలు అవసరం

Image Source: pixabay

గర్భధారణ సమయంలో మహిళలకు ఆకలి ఎక్కువగా వేస్తే, అది మంచి సంకేతం

Image Source: pixabay

ఇది గర్భంలోని శిశువుకు సరైన పోషకాహారం అందుతోందని ..బిడ్డ ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

Image Source: pixabay

గర్భధారణ సమయంలో ప్రొజెస్టెరాన్ , ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయి పెరుగుతుంది, తగ్గుతుంది... ఇది ఆకలిని పెంచుతుంది

Image Source: pixabay

గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో రక్తం పరిమాణం 40-50% వరకు పెరుగుతుంది, దీనివల్ల అదనపు శక్తి అవసరం అవుతుంది

Image Source: pixabay

మహిళల గర్భధారణ సమయంలో శరీర జీవక్రియ (మెటబాలిజం) వేగవంతం అవుతుంది, దీనివల్ల ఎక్కువ కేలరీల వినియోగం జరుగుతుంది.

Image Source: pixabay

గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్‌నెస్, శిశువు వేగంగా ఎదగడం వల్ల ఆకలి ఒక్కసారిగా పెరుగుతుంది

Image Source: pixabay

గర్భధారణ సమయంలో ఒకేసారి ఎక్కువ తినకుండా, చిన్న మొత్తంలో తరచుగా తినాలి

Image Source: pixabay