పసుపు అసలైనదా , నకిలీదా ఎలా గుర్తించాలి?

Published by: RAMA
Image Source: Freepik

ప్రతిరోజు వంటలలో పసుపు తప్పనిసరిగా వినియోగిస్తారు

Image Source: Freepik

పసుపు ఆహారాన్ని రుచికరంగా చేయడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

Image Source: Freepik

మార్కెట్లో లభించే పసుపు నకిలీది కూడా కావచ్చు, కాబట్టి అసలైన , నకిలీ పసుపును ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

Image Source: Freepik

పసుపు పొడిని నీటిలో వేయండి, నీటిలో మునిగితే అది నిజమైనది, రంగు ఎక్కువైతే పసుపులో కల్తీ ఉంది.

Image Source: Freepik

పసుపును చేతిలో రుద్ది చూడండి, రంగు అంటితే నిజమైనది, లేకపోతే నకిలీది.

Image Source: Freepik

పసుపు వాసన తాజాగా, సహజంగా అనిపిస్తే అది నిజమైనది.

Image Source: Freepik

పసుపు పొడిలో నిమ్మరసం చుక్కలు వేస్తే నకిలీ అయితే నురగ వస్తుంది

Image Source: Freepik

పసుపుని నీటిలో కలపండి, అలాగే సబ్బు నురగ కలపండి, రంగు ముదురుగా ఉంటే అది నకిలీది.

Image Source: Freepik

పసుపు పొడిలో అయోడిన్ కలిపినప్పుడు రంగు నలుపు లేదా నీలం రంగులోకి మారితే, పిండి పదార్థం కలిసినట్లుగా భావించాలి.

Image Source: Freepik