వెచ్చటి దుప్పటి కప్పుకుని పడుకోవడం వల్ల కలిగే ఇబ్బందులేంటో తెలుసా?

Published by: RAMA
Image Source: freepik

చాలా మంది చలికాలంలో వెచ్చటి దుప్పటిని మంచం మీద పరిచి అలాగే ఉంచుతారు, ముడుచుకోరు కూడా.

Image Source: freepik

చాలా రోజుల పాటు ఒకే దుప్పటిని ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: freepik

చాదర్ మార్చడానికి దాదాపుగా 5 నుంచి 8 నిమిషాల సమయం పడుతుంది

Image Source: freepik

ఈ కొద్దిసమయం కూడా కేటాయించలేకపోతే... మీ నిర్లక్ష్యం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Image Source: freepik

భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకున్నట్టే.. పడుకునే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి

Image Source: freepik

కనీసం వారానికి ఓసారి అయినా దుప్పటి మార్చడం అత్యవసరం

Image Source: freepik

అలెర్జీ, ఆస్తమా, జుట్టు రాలడం, ముఖంపై మొటిమలు లేదా ఇతర వ్యాధులు వంటి సమస్యలు దీనివల్ల సంభవించవచ్చు.

Image Source: freepik

ఒక వారం కంటే ఎక్కువ రోజులు దుప్పటి మార్చకపోతే వాటిలో క్రిములు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ

Image Source: freepik