అధిక చక్కెర, కార్బోహైడ్రేట్లు తీసుకునే వారికి ఫ్యాటీ లివర్ ఖాయంగా వస్తుంది.

Published by: Raja Sekhar Allu

రోజంతా కుర్చీకే పరిమితమై పని చేయడం, వ్యాయామం చేయని వారికి కాలేయం చుట్టూ కొవ్వు పొరలా పేరుకుపోతుంది.

Published by: Raja Sekhar Allu

నూనెలో వేయించిన పదార్థాల్లో 'ట్రాన్స్ ఫ్యాట్స్' అధికంగా ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వును పెంచుతాయి.

Published by: Raja Sekhar Allu

మద్యం సేవించడం వల్ల కాలేయ కణాలు దెబ్బతిని 'ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్'కు దారి తీస్తుంది.

Published by: Raja Sekhar Allu

అకాల భోజనం , అతిగా తినడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది.

Published by: Raja Sekhar Allu

రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత - కాలేయం చుట్టూ కొవ్వు

Published by: Raja Sekhar Allu

పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

నీరు తక్కువగా తాగేవారిలో కాలేయ పనితీరు మందగించి కొవ్వు పేరుకుపోతుంది.

Published by: Raja Sekhar Allu

పని ఒత్తిడి వల్ల విడుదలయ్యే 'కార్టిసోల్' అనే హార్మోన్ కాలేయంలో కొవ్వు నిల్వలను ప్రేరేపిస్తుంది.

Published by: Raja Sekhar Allu

చిన్న చిన్న నొప్పులకు కూడా డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కాలేయంపై భారం పడుతుంది.

Published by: Raja Sekhar Allu