ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ

ధర తెలిస్తే స్పృహ కోల్పోతారు!

Published by: RAMA
Image Source: Freepik

నిత్య జీవితంలో టీకి చాలా ప్రాముఖ్యత ఉంది

Image Source: Freepik

చాయ్ ప్రియులకు ఉదయాన్నే టీ పడకపోతే బండి ముందుకు సాగదు

Image Source: Freepik

చాయ్ సిప్ తో అలసట తగ్గుతుంది, మరికొందరికి ప్రశాంతత లభిస్తుంది.

Image Source: Freepik

అయితే ఇప్పుడు చెప్పబోయే టీ ధర వింటే మీరు స్పృహ కోల్పోతారు

Image Source: Freepik

ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ డా హాంగ్ పావో, ఇది చైనా వుయ్ పర్వతాల నుంచి వస్తుంది.

Image Source: Freepik

డా హాంగ్ పావో (Da Hong Pao ను బిగ్ రెడ్ రోబో అని కూడా అంటారు.

Image Source: Freepik

దీనిని అరుదైన తల్లి మొక్కల నుంచి మాత్రమే సేకరిస్తారు, ఇది మింగ్ రాజవంశం నాటి చరిత్రను కలిగి ఉంది

Image Source: Freepik

ఈ టీ పొడి కిలో ధర 9 కోట్ల రూపాయలు అని మీకు తెలుసా?

ఇంత ఖరీదు ఉందంటే కారణం ఇందులో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో ఆరోగ్యానికి చాలా మంచిది

Image Source: Freepik