పరిమితంగా రెడ్ వైన్) తీసుకుంటే రక్తంలోని 'మంచి కొలెస్ట్రాల్' పెరుగుతుందని గతంలో పరిశోధనలు వెల్లడించాయి

Published by: Raja Sekhar Allu

రెడ్ వైన్‌లో ఉండే 'రెస్వెరాట్రాల్' వంటి పదార్థాలు రక్తనాళాల వాపును తగ్గించడంలో సహాయపడతాయని అంటారు.

Published by: Raja Sekhar Allu

మద్యం రక్తం పల్చబడటానికి దోహదపడవచ్చు, ఇది ధమనుల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తుందని కొందరు భావిస్తారు.

Published by: Raja Sekhar Allu

WHO ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం, ఆరోగ్యానికి సురక్షితమైన మద్యం మోతాదు అంటూ ఏదీ లేదు.

Published by: Raja Sekhar Allu

మద్యం పరిమితంగా తీసుకున్నా సరే. రొమ్ము , కాలేయ , నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Published by: Raja Sekhar Allu

మద్యం ఏదైనా దానిని శుద్ధి చేయాల్సింది కాలేయమే. క్రమంగా ఇది లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.

Published by: Raja Sekhar Allu

అప్పుడప్పుడు తాగినా కూడా మెదడులోని కణాల పనితీరు మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.

Published by: Raja Sekhar Allu

మెడిసిన్ అనుకుని మొదలుపెట్టిన మితమైన తాగుడు, కాలక్రమేణా వ్యసనంగా మారే ప్రమాదం చాలా ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

మద్యం ఇచ్చే ప్రయోజనాల కంటే మెరుగైన ప్రయోజనాలను తాజా పండ్లు, కూరగాయలు , వ్యాయామం ద్వారా పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

గుండెకు మంచిదని భావించి తాగడం వల్ల కిడ్నీలు, ప్యాంక్రియాస్ దెబ్బతినే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu