హై హీల్స్ వేసుకునేవారికి ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

Published by: RAMA
Image Source: pixabay

మంచి డ్రెస్ వేసుకుంటే ఆ లుక్ ని మరింత పెంచుతాయి హై హీల్స్

Image Source: pixabay

ఇది మీకు పొడవైన ఎత్తు, స్టైలిష్ లుక్ .. అద్భుతమైన ఆత్మవిశ్వాసం కూడా ఇస్తుంది

Image Source: pixabay

ఫ్యాషన్ పై ఈ మక్కువ మీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: pixabay

నడుము నొప్పి నుంచి చీలమండ వాపుల వరకు, ఎక్కువ కాలం పాటు చెప్పులు వేసుకోవడం వల్ల మీ శరీరానికి అనేక తీవ్రమైన నష్టాలు కలుగుతాయి.

Image Source: pixabay

రోజువారీ చెప్పులు వేసుకోవడం వల్ల పాదాలు మడమలు కాలి వేళ్ళు ... వేళ్ళలో తీవ్రమైన నొప్పి వస్తుంది

Image Source: pixabay

ఎక్కువ సమయం పాటు చెప్పులు వేసుకోవడం వల్ల మీ లిగమెంట్లు బలహీనపడవచ్చు

Image Source: pixabay

హీల్స్ వేసుకోవడం వల్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉంది, ఇది కాళ్ళ సిరలపై ఒత్తిడిని కూడా కలిగిస్తుంది

Image Source: pixabay

ఎత్తైన చెప్పులు మీ పాదాలకు పూర్తి మద్దతు ఇవ్వవు, దీని వలన వాపు మరియు బిగుసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి.

Image Source: pixabay

మీరు చెప్పులు వేసుకోవాలనుకుంటే, వాటిని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ధరించండి.

Image Source: pixabay