రోటీ - అన్నం కలిపి తినడం మంచిదా కాదా?

Published by: RAMA
Image Source: freepik

థాలీలో సాధారణంగా రోటీ - అన్నం రెండూ ఉంటాయి.

Image Source: Pexels

ఈ రెండూ కలిపి తినడం అంటే చాలామందికి ఇష్టం

Image Source: Pexels

రోటీ, అన్నం కలిపి తినడం మంచిదేనా?

Image Source: freepik

రోటీ అన్నం కలిపి తినాలా వద్దా అనేది పూర్తిగా మీ శరీర స్థితిపై ఆధారపడి ఉంటుంది

Image Source: freepik

సాధారణంగా రోటీతో పాటూ అన్నం తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట

Image Source: freepik

రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి, వీటిని కలిపి తినడం వల్ల కేలరీలు పెరగవచ్చు.

Image Source: freepik

జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది .. బరువు కూడా పెరగవచ్చు.

Image Source: Pexels

చక్కెర వ్యాధి ఉన్నవారు ముఖ్యంగా రోటీ - అన్నం రెండింటినీ కలిపి తినకూడదు, ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది.

Image Source: freepik