అన్వేషించండి

Andhra News : చంద్రబాబు సీఎం అయినా జగన్ బొమ్మతోనే విద్యా కానుక కిట్లు - ఏపీలో అంతా మారిపోయిందా ?

Chandrababu : జగన్ బొమ్మతో సిద్ధం అయిన విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేసించారు. వాటిని వృధా చేయవద్దని స్పష్టం చేశారు.

Andhra Vidya kanuka kits :  ఆంధ్రాలో రాజకీయం అంతా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థుల నీడ కూడా పడకూడదని భావించే పరిస్థితి నుంచి..  ఫోటోలు ఉన్నా పర్వాలేదు ప్రజాధనం వృధా కాకూడదనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.  జగన్ ప్రభుత్వం ప్రతి  ఏడాది విద్యాకానుక పేరుతో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేస్తుంది. ఇవన్నీ జగన్ బొమ్మలతో నిండి ఉంటాయి. ఎన్నికలు జరిగే నాటికే టెండర్లు ఇచ్చి రెడీ చేయించారు. లఇప్పుడు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మరింది.అందుకే కొత్త సీఎం ఏమంటారో అని అధికారులు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.                                      

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లరా ? వైఎస్ జగన్ వ్యూహం ఏమిటి ?

కిట్లు మొత్తం పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశం                         

చంద్రబాబు ఏ మాత్రం ఆలోచించకుండా  విద్యా కానుక కిట్లను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. స్కూల్ బ్యాగులపై పార్టీ గుర్తులు ఉన్నప్పటికీ వాటిని సైతం పంపిణీ చేయాలని ప్రజాధనం వృధా కాకూడదని స్పష్టం చేశారు.  ప్రభుత్వం స్కూల్ బ్యాగులను పార్టీ రంగులతో ముద్రించినా వృథా చేయకుండా విద్యార్థులకు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.  స్కల్స్ ప్రారంభం కావడంతో  విద్యా కానుక ద్వారా అందాంచే కిట్లను ఎప్పటిలాగే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అందజేస్తున్నారు.

విద్యా కాను కిట్లలో అవినీతిపై విచారణ చేయించే అవకాశం                          

ప్రభుత్వం విద్యా కానుక కిట్ల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తోంది.  ప్రభుత్వ పాఠశాలలో చదివే 36 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. కొంతకాలంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తుండడంతో కొత్త ప్రభుత్వం కూడా అలానే పంపిణీ చేస్తుంది. ఈ టెండర్లలో అక్రమాలు జరిగాయని టీడీపీ తరచూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. క్వాలిటీ లేనివి పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపై టీడీపీ సర్కార్ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. 

పవన్ కల్యాణ్‌ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!

టీడీపీ హయాంలో రెడీ చేియంచిన ఆదరణ కిట్లు, ఆడపిల్లల సైకిళ్లను పంపిణీ చేయని జగన్ ప్రభుత్వం 

మరో వైపు గతంలో టీడీపీ ఓడిపోయిన అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి..  ఆదరణ పథకం కింద బీసీలకు ఇచ్చే పని ముట్లు, విద్యార్థినులకు ఇచ్చే సైకిళ్లు ఇలా అన్నింటినీ మూలనపడేశారు. ప్రజా వేదిక వంటివి కూలగొట్టిన  సంగతి చెప్పాల్సిన పని లేదు. దీనికి భిన్నంగా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ప్రజాదనం  వృధా కాకూడదని పంపిణీ చేయాలని సూచిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
AP DWCRA: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. లోన్ నిబంధనల్లో కీలక మార్పులు..
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget