అన్వేషించండి

Republic Day 2023: ప్రబల తీర్థం, సంక్రాంతి ఇతివృత్తంగా ఏపీ శకటం- దేశ గణతంత్ర దినోత్సవానికి ఎంపిక!

Republic Day 2023: దేశ గణతంత్ర దినోత్సవానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయింది. ఈ విషయంపై బుధవారం అధికారికంగా ప్రకటన వెలువడింది.  

Republic Day 2023: దేశ గణతంత్ర దినోత్సవానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయింది. ఈ విషయంపై బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. కోనసీమలో ప్రబల తీర్థం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతివృత్తంగా ఉన్న ఏపీ శకటం ఈ అవకాశాన్ని దక్కించుకుంది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి గణతంత్ర దినోత్సవ పరేడ్ కు కేంద్ర ప్రభుత్వం శకటాలను ఎంపిక చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దక్షిణ భారత దేశం నుంచి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ అవకాశం కల్పించారు. 

గతేడాది కేవలం 9 శకటాలకు మాత్రమే అవకాశం

దేశ రాజధాని దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌ ఆకట్టుకుంది. మొత్తం 12 రాష్ట్రాలు, 9 ప్రభుత్వ విభాగాలకు చెందిన శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. వీటిలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాశీ విశ్వనాథుని ఆలయ సౌందర్యాన్ని, సాంస్కృతిక సౌరభాన్ని వివరించేలా ఈ శకటాన్ని తయారు చేశారు.

శకటం విశేషాలు..

  • ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర శకటంపై స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు.
  • నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన ద్వారా సాధించిన విజయాలను చాటిచెప్పేలా ఈ శకటాన్ని రూపొందించారు. 
  • ప్రపంచ ప్రఖ్యాతమైన కాశీ విశ్వనాథ్ నడవా నమూనాను కూడా ఈ శకటంలో భాగం చేశారు.
  • శకటం ముందు భాగంలో సంప్రదాయ వస్తువులు, శిల్పాల తయారీ, హస్తకళల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు సాధించిన ప్రగతికి దర్పణం పట్టేలా నమూనాలను తీర్చిదిద్దారు.
  • శకటం మధ్య భాగంలో సాధువులు, మునులు.. వారణాసిలోని వివిధ ఘాట్‌లలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తున్నట్లు చూపించారు. ఇది మన సంప్రదాయంలో భాగమనే విషయాన్ని తెలియజేశారు.
  • కాశీ విశ్వనాథుని ఆలయం సహా నగర ప్రాసస్త్యాన్ని తెలియజేసేలా రూపకల్పన చేశారు.

మరిన్ని శకటాలు..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర శకటంతో పాటు పంజాబ్ శకటం కూడా ఆకట్టుకుంది. భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్‌లో స్వాతంత్య్ర పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు.

మేఘాలయ రాష్ట్రానికి చెందిన శకటంపై మహిళలు వెదురు బుట్టలు అల్లుతున్నట్లుగా ఉన్న నమూనా ప్రత్యేకంగా ఉంది. గుజరాత్ శకటంపై అక్కడి గిరిజనుల పోరాట పటిమ తెలిసేలా నమూనాలు ఉన్నాయి. గోవా శకటాన్ని అక్కడి వారసత్వ చరిత్రను చాటి చెప్పేలా తయారు చేశారు.

అలాగే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలక కోసం ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపిక అయింది. కోనసీమలో ప్రబలతీర్థం పేరుతో, సంక్రాంతి ఉత్సవం ఇతి వృత్తంగా ఉన్న ఏపీ శకటం ఈ ఏడు అందరినీ ఆకట్టుకోబోతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget