అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల- ప్రవచనకర్త చాగంటికి కీలక బాధ్యతలు

Nominated Posts In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుల చేసింది. ఇప్పటికే ఒక జాబితాలో 20 పదవులతో ఒక జాబితా విడుదల చేశారు.

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కూటమిలోని TDP - 49, JSP - 9, BJP - 1 పోస్టు ఇచ్చారు. 59 మందితో రెండో‌జాబితాలో బిసిలకు టాప్ ప్రయార్టీ ఇచ్చారు. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లభించింది. గత ఎన్నికలలో సీట్ల‌ను త్యాగం చేసిన వారికీ ప్రాధాన్యత ఇచ్చారు. టిడిపి నుంచి పట్టాభి, ఉండవల్లి శ్రీదేవి జనసేన నుంచి చిల్లపల్లి‌ శ్రీనివాస్,  కొత్తపల్లి సుబ్బారాయుడుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు దక్కాయి. బిజెపి నుంచి మట్టా ప్రసాద్ కు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ పదవి లభించింది. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర్‌రావుకు కేబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు.  

నామినేటెడ్ పదువులు పొందిన వారి జాబితా ఇదే 

పదవి  ఎంపికైన వ్యక్తి  పార్టీ 
అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ మహమ్మద్ షరీఫ్   నర్సాపురం-టిడిపి 
అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్ చాగంటి కోటేశ్వర్ రావు  ప్రవచన కర్త 
ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ కూడిపూడి సత్తిబాబు రాజమండ్రి - టిడిపి
ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ మాల సురేంద్ర  అనకాపల్లి - టిడిపి 
ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ - రోనంకి కృష్ణం నాయుడు  నరసన్నపేట - టిడిపి 
ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  పీవీజీ కుమార్  మాడుగుల - టిడిపి
ఏపీ కురుబ - కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  దేవేంద్రప్ప  ఆదోని - టిడిపి 
ఏపీ నాయి బ్రాహ్మణ  వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  ఆర్ సదాశివ  తిరుపతి - టిడిపి 
ఏపీ వాల్మీకి - బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ )  ఆలూరు - టిడిపి 
ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్    సి ఆర్ రాజన్  చంద్రగిరి -టిడిపి
ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  నరసింహ యాదవ్ తిరుపతి - టిడిపి 
ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ వీరంకి వెంకట గురుమూర్తి పామర్రు - టిడిపి 
ఏపీ  కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్  గండి బాబ్జి  పెందుర్తి - టిడిపి
ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ  మంజులా రెడ్డి రెంటిచింతల  మాచర్ల - టిడిపి
ఏపీ స్టేట్ బయో - డైవర్సిటీ బోర్డు -  నీలాయపాలెం విజయకుమార్  తిరుపతి - టిడిపి 
ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ జీవి రెడ్డి  మార్కాపురం - టిడిపి 
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్  మన్నవ మోహన్ కృష్ణ  గుంటూరు వెస్ట్ టిడిపి 
ఏపీ కల్చరల్ కమిషన్   తేజ్జస్వి పొడపాటి   ఒంగోలు - టిడిపి
ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  పొలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు - టిడిపి 
ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ సుజయ్ కృష్ణ రంగారావు   బొబ్బిలి - టిడిపి 
ఏపీ గ్రంథాలయ పరిషత్‌  గోనుగుంట్ల కోటేశ్వర రావు నరసరావుపేట - టిడిపి 
ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  డేగల ప్రభాకర్ గుంటూరు ఈస్ట్ - టిడిపి 
ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు   కేకే చౌదరి   కోడూరు - టిడిపి 
ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  ప్రగడ నాగేశ్వర రావు  యలమంచిలి - టిడిపి 
ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్  మరెడ్డి శ్రీనివాస రెడ్డి  ఒంగోలు - టిడిపి 
ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ  ఆనం వెంకట రమణా రెడ్డి   నెల్లూరు రూరల్ - టిడిపి 
ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ -  రఘురామ రాజు గొట్టిముక్కల  విజయవాడ సెంట్రల్ - టిడిపి 
ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ సావల దేవదత్ తిరువూరు - టిడిపి 
ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ రావి వెంకటేశ్వర రావు గుడివాడ - టిడిపి 
ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్  కావాలి గ్రీష్మ రాజాం - టిడిపి 
ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ సజ్జా హేమలతా   చీరాల - టిడిపి 
ఏపీ నాటక అకాడమీ   గుమ్మడి గోపాల కృష్ణ   పామర్రు - టిడిపి 
ఎన్టీఆర్ వైద్య సేవ సీతారామ సుధాకర్   విశాఖపట్నం సౌత్ - టిడిపి
స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్  కొమ్మారెడ్డి పట్టాభి రామ్  విజయవాడ వెస్ట్ - టిడిపి 
అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్వామినాయుడు ఆలాడ అమలాపురం - టిడిపి 
అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూపానంద రెడ్డి  కోడూరు - టిడిపి 
బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  సలగల రాజశేఖర్ బాబు   బాపట్ల - టిడిపి 
బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  తెంటు లక్ష్మి నాయుడు బొబ్బిలి - టిడిపి 
చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  కే. హేమలత   చిత్తూరు - టిడిపి 
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  సోమిశెట్టి వెంకటేశ్వర్లు  కర్నూలు - టిడిపి 
నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి  నెల్లూరు రూరల్ - టిడిపి 
రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం - టిడిపి 
 విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ  ప్రణవ్ గోపాల్   విశాఖపట్నం ఈస్ట్ 
ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్  ముస్తాక్ అహ్మద్  నంద్యాల టిడిపి 
ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  డి. రాకేష్  విజయవాడ వెస్ట్ - టిడిపి 
ఏపీ మాదిగ  వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్  ఉండవల్లి శ్రీదేవి   తాడికొండ - టిడిపి 
ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్   కిడారి శ్రావణ్  అరకు వ్యాలీ - టిడిపి 
ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్) 

దోన్ను దొర- టిడిపి( విజయనగరం జోన్) 

రెడ్డి అప్పల నాయుడు- జనసేన( విజయవాడ జోన్ )

సురేష్ రెడ్డి - బీజేపీ( నెల్లూరు జోన్ ),

పోలా నాగరాజు - టిడిపి ( కడప జోన్ )

 
అనంతపూర్ - హిందూపూర్  అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  టిసి . వరుణ్ -  అనంతపూర్ - జనసేన
ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ -  చిల్లపల్లి శ్రీనివాస రావు  జనసేన 
ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్   చిలకలపూడి పాపారావు  రేపల్లె - జనసేన
ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ -  వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) భీమవరం - జనసేన 
కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  తుమ్మల రామస్వామి   కాకినాడ - జనసేన 
శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ   రవికుమార్   శ్రీకాకుళం - జనసేన 
ఏపీ స్టేట్ కాపు  వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం - జనసేన 
ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్  డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ఒంగోలు - జనసేన 
ఏపీ తూర్పు కాపు  వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  పాలవలస యశస్వి  శ్రీకాకుళం- జనసేన 
ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్  సావిత్రి  అడ్వొకేట్ - బీజేపీ 
మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ  మట్టా ప్రసాద్ మచిలీపట్నం  బీజేపీ 

 

మొదటి జాబితాలో పదవులు పొందిన నేతలు వీళ్లే 

పోస్టు పేరు  ఎంపికైన నేత  పార్టీ  
ఏపీ టూరిజం ఛైర్మన్‌ నూకసాని బాలాజీ టీడీపీ
ఆర్టీసీ ఛైర్మన్‌గా  కొనకళ్ల నారాయణ టీడీపీ
20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌ లంకా దినకర్‌ బీజేపీ 
హౌసింగ్ బోర్డు చైర్మన్‌  బత్తుల తాత్యబాబు టీడీపీ
మార్క్‌ఫెడ్ చైర్మన్  కర్రోతు బంగార్రాజు టీడీపీ
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌ మంతెన రామరాజు టీడీపీ
వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌  అబ్దుల్‌ అజీజ్‌ టీడీపీ
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP)  అనిమిని రవి నాయుడు టీడీపీ
AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR)        బోరగం శ్రీనివాసులు  టీడీపీ
ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్   దామచర్ల సత్య  టీడీపీ
సీడాప్‌ ఛైర్మన్‌( APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ) దీపక్ రెడ్డి  టీడీపీ
ఏపీ స్టేట్ సీడ్స్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  ఛైర్మన్ మన్నె సుబ్బారెడ్డి  టీడీపీ
ఏపీ పద్మశాలి వెల్ఫేర్‌ అండ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్‌  నందమ్‌ అబద్దయ్య టీడీపీ
ఏపీ ఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్         పీఎస్ మునిరత్నం  టీడీపీ
ఏపీ అర్బన్ ఫైనాన్స్‌ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్  ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ
లెదర్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  ఛైర్మన్  పిల్లి మాణిక్యాల రావు  టీడీపీ
ఏపీ స్టేట్ వినియోగదారుల రక్షణ మండలి ఛైర్‌పర్శన్ పీతల సుజాత  టీడీపీ
A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఎంఈ డీసీ)     తమ్మిరెడ్డి శివశంకర్‌  జనసేన 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్        తోట మెహర్‌ సీతారామ సుధీర్‌  జనసేన 
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్    వజ్జ బాబురావు  టీడీపీ
ఏపీ టౌన్‌షిప్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్(ఏపీటిడ్కో) ఛైర్మన్‌        వేములపాటి అజయ్ కుమార్  జనసేన 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget