అన్వేషించండి

AP CID Notice: టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు సీఐడీ అధికారుల నోటీసులు - ‘చైతన్యరథం’పై ఆరా!

తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు మంగళవారం వెళ్లారు. టీడీపీ జనరల్ సెక్రటరీ పేరిట సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న వార్త కథనాలపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. చైతన్య రథం పత్రిక ఎడిటర్, నిర్వహణ ఎవరు చేస్తున్నారు అని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సీఐడీ అధికారులు టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లి నోటీసులు అందించారు.

తనపై చైతన్య రథంలో తప్పుడు కథనాలు ప్రచురించారని మంత్రి బుగ్గన ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన కథనాల వివరాలను అందిస్తూ చైతన్య రథం పత్రికపై మంత్రి బుగ్గన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వెళ్లిన సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పేరిట నోటీసులు జారీ అయ్యాయి.  పార్టీ జనరల్ సెక్రటరీ పేరిట తయారుచేసిన నోటీసులను టీడీపీ ఆఫీసుకు వెళ్లి లాయర్ కు ఇచ్చారు సీఐడీ అధికారులు. చైతన్య రథం ఎడిటర్, కథనాలపై ప్రశ్నించిన సీఐడీ.. విచారణకు హాజరు కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులలో సూచించారు.

గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ సాక్షి దినపత్రికపై దాడులు చేయించగా.. ఇప్పుడు అధికార వైసీపీ నుంచి టీడీపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీడీపీ అనుబంధ చైతన్యరథం పత్రిక కథనాలపై వైసీపీ నేతల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం టీడీపీ ఆఫీసుకు వెళ్లి జనరల్ సెక్రటరీ పేరిట నోటీసులు ఇవ్వగా, విచారణ హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget