Karthika Masam 2023: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
Karthika Masam 2023 Start Date Telugu: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి,జ్వాలాతోరణం సహా కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
- ABP Desam