Chandrababu : అరెస్ట్ చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్‌ను మరంత పెంచిందా ? కక్ష సాధింపేనని టీడీపీ వాదనను ప్రజలు నమ్ముతున్నారా ?

అరెస్ట్ చంద్రబాబు వ్యక్తిగత ఇమేజ్‌ను మరంత పెంచిందా ?
చంద్రబాబును అరెస్టు అనంతర పరిణామాలను టీడీపీ పక్కాగా ఉపయోగించుకుందా ? బెయిల్ అనంతరం టీడీపీలో ఉన్న జోష్ దేనికి సంకేతం ?
Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 53 రోజులకు జైలు నుంచి బయటకు వచ్చారు. 53 రోజుల కిందట రాజకీయ పర్యటనలో ఉన్న ఆయనను కర్నూలులో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఏ కేసులో అరెస్టు

