Revant Reddy From Kamareddy : గజ్వేల్‌లో ఈటల - కామారెడ్డిలో రేవంత్ ! కేసీఆర్‌కు రెండు చోట్ల గట్టి పోటీ తప్పదా ?

గజ్వేల్‌లో ఈటల - కామారెడ్డిలో రేవంత్ ! కేసీఆర్‌కు రెండు చోట్ల గట్టి పోటీ తప్పదా ?
గజ్వేల్‌లో ఈటల రాజేందర్, కామారెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై పోటీ చేయబోతున్నారా ? బీఆర్ఎస్ చీఫ్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారా ?
Revant Reddy From Kamareddy : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తూండటాన్ని బీజేపీ, కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి. ఆయనకు ఓటమి భయం ఉందని భావిస్తున్నాయి. దానికి తగ్గట్లుగా