Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరం - ఏ పార్టీకి కలిసి వస్తుంది !?

తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరం - ఏ పార్టీకి కలిసి వస్తుంది !?
తెలంగాణ ఎన్నికల్లోటీడీపీ పోటీ చేయకపోవడం ఎవరికి మేలు చేస్తుంది ? టీడీపీ సానుభూతిపరులు ఎవరి వైపు మొగ్గుతారు ?
Telangana Elections 2023 : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుండి తెలంగాణలో టీడీపీ కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి. మధ్యలో బాలకృష్ణ

