TS Congress Plan : అధికారం దక్కాలంటే అక్కడ జెండా పాతాలి - ఉత్తర తెలంగాణపై రేవంత్ వ్యూహమేంటి ?

ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత రెండు ఎన్నికల్లో అక్కడ బోల్తా పడటంతోనే అధికారానికి దగ్గర కాలేకపోయింది. ఈ సారి మాత్రం పరిస్థితి మారుతోందని నమ్మకంతో ఉన్నారు.

TS Congress Plan :  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో చావో రేవో అన్నట్లుగా తలపడుతోంది. గతంలో ఉన్న మైనస్‌లన్నిటినీ వీలైనంతగా తగ్గించుకుని పార్టీ నేతలంతా కలసి కట్టుగా పోరాటం చేస్తున్నారు. టీ

Related Articles