Batukamma 2023: బ‌తుక‌మ్మ పండుగ‌లో ఐదో రోజు అట్ల‌ బ‌తుక‌మ్మ‌కు నైవేద్యం ఇదే!

Batukamma 2023: తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి.. చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక ఇది. ఐదోరోజు అట్ల బ‌తుక‌మ్మ‌కు పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా.?

Batukamma 2023: ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమి తల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక బతుకమ్మ పండుగ. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ అస్తిత్వానికి.. సంస్కృతీ

Related Articles