ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం ఆపడం మోదీ వల్లే అవుతుంది - ABP తో పాలస్తీనా రాయబారి అద్నాన్

ఇజ్రాయేల్ హమాస్ యుద్ధాన్ని ఆపడం మోదీ వల్లే అవుతుందని పాలస్తీనా రాయబారి అద్నాన్ మహమ్మద్ అన్నారు.
Israel Palestine Attack: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధాన్ని ఆపడం మోదీ వల్లే అవుతుందని పాలస్తీనా రాయబారి అద్నాన్ మహమ్మద్ అన్నారు.
Israel Gaza Attack:
భారత్‌పైనే ఆశలు..
ఇజ్రాయేల్ పాలస్తీనా యుద్ధం (Israel Palestine War) విషయంలో భారత్ స్టాండ్ చాలా క్లియర్‌గానే ఉంది. పూర్తిగా ఇజ్రాయేల్‌కే మద్దతునిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే

